ఏపీలో కొలువుల జాతర.. మరో నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.
  అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్ తో పాటు రాత పరీక్షను తప్పనిసరి చేస్తూ నిబంధనల మార్పు ఇప్పటికే ఏపీపీఎస్సీ, పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల విడుదల ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఏపీ ఫైర్ సర్వీసెస్ (అగ్నిమాపక) శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్...
0 Comments 0 Shares 58 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com