తెలంగాణలో సామాన్యుడి బతుకు ఎప్పుడు మారుతుంది?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా, సామాన్య ప్రజల జీవితాల్లో నిజమైన మార్పు ఎంతవరకు వచ్చిందనే ప్రశ్నను శ్రీను రావు పొన్నాల లేవనెత్తారు. ప్రభుత్వాలు మారుతున్నాయి..పార్టీలు మారుతున్నాయి.. నాయకులు మారుతున్నారు.. కానీ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
నాయకులు అసెంబ్లీలో...
ఆసిఫాబాద్, భరత్ ఆవాజ్ న్యూస్: ఆసిఫాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన వేడుకలను అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించేందుకు మున్సిపల్ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ అంజయ్య నిమజ్జన ప్రాంతాలను స్వయంగా సందర్శించి, క్షేత్రస్థాయి ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిమజ్జన ఘాట్ల వద్ద భక్తులకు ఎలాంటి...
మదనపల్లె : ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సమయంలో సెల్‌ఫోన్ టార్చ్‌లు, ద్విచక్ర వాహనాల హెడ్లైట్ల వెలుతురులో రోగులకు వైద్యం అందిస్తున్న పరిస్థితులపై బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు పునీత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో కనీస పవర్ బ్యాకప్ లేకపోవడం ఆందోళనకరమని పేర్కొంటూ ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు లేఖ సమర్పించారు. ఈ...
Madanapalle: అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మండలం, వలసపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటలకు రోడ్డు ప్రమాదం జరిగింది. ములకలచెరువు మండలం కాల్వపల్లికి చెందిన ముజీబ్ (24), ఇమ్రాన్ (30) టమోటాలు అన్లోడ్ చేసి బొలెరోలో మదనపల్లె వస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ అతివేగంతో ఢీకొట్టింది. ముజీబ్ అక్కడికక్కడే మృతి చెందగా, ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని మెరుగైన చికిత్సకు తరలించారు....
Madanapalle: పట్టణంలోని పుంగనూరు రోడ్డు, మిషన్ కాంపౌండ్ ఎదురుగా ఉన్న యోగిత హోటల్లో శనివారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 4:50 గంటల సమయంలో హోటల్లో నుంచి దట్టమైన పొగలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఇన్చార్జ్ అగ్నిమాపక కేంద్రాధికారి జె. బాబయ్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. దట్టమైన...
మదనపల్లె: నేర పరిశోధనలో శాస్త్రీయ ఆధారాలను పక్కాగా సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (AP FSL) ద్వారా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ మంజూరు చేసిన అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వాహనం అన్నమయ్య జిల్లాకు చేరుకుంది. శుక్రవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఈ వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించి జిల్లా క్లూస్ టీమ్ ఇన్చార్జి, ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ బి....
Madanapalle: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా, ముఖ్యమంత్రి మరియు ప్రధానమంత్రి హోదాల్లో ప్రభుత్వాధినేతగా 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా యువ మోర్చా (BJYM) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక బైక్ యాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి వారణాసికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బీజేపీ యువ నాయకుడు మిట్టా వంశీకృష్ణ ఘన స్వాగతం...
కుటుంబంతో కలిసిన యూరప్ పర్యటనకు వెళ్లనున్న జగన్
15 రోజుల పర్యటనకు సమ్మతి తెలిపిన నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు
ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ వివరాలను ఇవ్వాలని కోర్టు ఆదేశం
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన విదేశీ పర్యటనకు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. కుటుంబ సమేతంగా యూరప్‌లోని తన...
ఏపీ జలవనరుల శాఖకు సలహాదారుగా అశోక్ గోయల్
రెండేళ్ల పాటు పదవిలో కొనసాగనున్న నియామకం
కేంద్ర జలశక్తి శాఖలో 36 ఏళ్ల సుదీర్ఘ అనుభవం
అంతర్రాష్ట్ర జల వివాదాలపై ప్రభుత్వానికి సలహాలు
ఢిల్లీ కేంద్రంగా కొనసాగనున్న గోయల్ సేవలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలవనరుల శాఖకు కొత్త సలహాదారును నియమించింది. కేంద్ర ప్రభుత్వ మాజీ అధికారి అశోక్ సీతారాం గోయల్‌ను ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
ఆంధ్రప్రదేశ్‌లో ఓపెన్ కేటగిరీ మద్యం దుకాణాల లైసెన్స్ పునరుద్ధరణ (రెన్యూవల్) రుసుము వివాదంపై హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజును చెల్లించి, లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని దుకాణ యజమానులను ఆదేశించింది. దరఖాస్తులకు సెప్టెంబర్ 21 ఆఖరి తేదీ కావడంతో ఈ ఉత్తర్వులు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్,...