Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • టీచర్ రాజేష్కు డబుల్ ధమాకా
    నెల్లిమర్ల మండలంలోని చినమల్లుపేట ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యా యుడు కౌలూరి రాజేష్కు మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది. రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఇప్పటికే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికైన రాజేష్కు తాజాగా రాష్ట్రస్థాయి అవార్డు కూడా వరించడం విశేషం. సాంకేతికత, ఏఐ ఆధారిత బోధనా విధానాలతో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు చేస్తున్న కృషికి ఈ గుర్తింపు లభించింది.
    199 Views
  • ⚠️ హెచ్చరిక: పాత మొబైల్స్ ఇస్తున్నారా? జాగ్రత్త! ⚠️
    గ్రామస్తులారా అప్రమత్తంగా ఉండండి! ఇటీవల మన ఊళ్లలోని వీధుల్లోకి కొందరు అనుమానాస్పద వ్యక్తులు వస్తున్నారు. "పనిచేయని, పాడైపోయిన పాత మొబైల్ ఫోన్లు ఇస్తే.. స్టీలు గ్లాసులు, కప్పులు, డిన్నర్ సెట్లు ఇస్తాం" అని ఆశచూపి మీ పాత ఫోన్లను సేకరిస్తున్నారు. దీని వెనుక ఉన్న ప్రమాదం ఇదే: మీరు పాడైపోయిందని భావించినా, ఆ ఫోన్లలోని మదర్ బోర్డులు (Motherboards) మరియు చిప్‌లలో మీ పాత ఫోటోలు, కాంటాక్ట్లు,...
    366 Views
  • వైసీపీని వీడి టీడీపీలోకి
    బాడంగి మండలంలో వైసీపీకి షాక్ తగిలింది.బాడంగి మండలం హరిజన పాల్తేరుకు చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. శనివారం వీరంతా బొబ్బిలి కోటలో ఎమ్మెల్యే బేబినాయన సమక్షంలో పార్టీలో చేరారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకార్షితులై టీడీపీకు ఆదరణ పెరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి పని చేయాలని పిలుపునిచ్చారు.
    190 Views
  • వలసగూడ-లోతుగూడ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానం
    సీతంపేట (M)లోని వలసగూడ, లోతుగూడ గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. కురుస్తున్న వర్షాలతో రహదారి మొత్తం బురదమయంగా మారడంతోపాటు పలుచోట్ల గుంతల్లో నీరు నిలిచిపోతోంది. దీంతో గ్రామస్థులు, ద్విచక్ర వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో వాహనాలు వెళ్లేందుకు కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
    249 Views
  • సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి బాపట్ల కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల నిరసన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌
    బాపట్ల  ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ‘‘సీఎం సార్‌ మా డబ్బులు మాకు ఇవ్వండి’’ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం...
    416 Views
  • మంచిర్యాల నియోజకవర్గంలో 1000 రోజుల ప్రజా పాలనకు ఘనమైన సంబరాలు..
    తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా,మంచిర్యాల నియోజకవర్గంలో ఘనంగా దాదాపు 1000 బైక్ భారీ ర్యాలీ,మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసం నుంచి ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ బెల్లంపల్లి చౌరస్తా మీదుగా వెంకటేశ్వర టాకీస్, ఐబీ చౌరస్తా, సీసీసీ కార్నర్ చౌరస్తా వరకు ఉత్సాహభరితంగా సాగింది,ఈ భారీ...
    346 Views
  • వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ భగ్గుమంది.|
    ● కేటీఆర్‌ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ● 600 ద్విచక్ర వాహనాలతో ఆల్వాల్‌లో భారీ ర్యాలీ ● హామీల అమలులో కాంగ్రెస్‌ విఫలమైందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆరోపణ. అల్వాల్, సెప్టెంబరు 5: కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా...
    218 Views
  • కాలనీల ఆస్తులపై ఆంక్షలు.. ఇందిరాపార్క్‌కు అల్వాల్‌ బీజేపీ.|
    ● చింతల మాణిక్యరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌కు బయలుదేరిన పార్టీ శ్రేణులు ● పలు కాలనీల ప్రతినిధులు, స్థానికులు భారీగా హాజరు ● 22-A నిషేధిత జాబితా నుంచి కాలనీలను తొలగించాలని డిమాండ్‌ ఆల్వాల్, సెప్టెంబర్ 5: 22-A నిషేధిత జాబితాలో చేరిన నివాస ప్రాంతాలను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహిస్తున్న మహా దీక్షకు అల్వాల్‌...
    294 Views
  • పేదల భూములపై ఆంక్షలా.. ప్రభుత్వంపై ఈటల ఫైర్.|
    ● 22-A బాధితులకు అండగా ఇందిరాపార్క్‌లో బీజేపీ మహా దీక్ష ● అర్హులైన భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ ● మల్కాజిగిరి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్న ఈటల రాజేందర్ ఆల్వాల్, సెప్టెంబర్ 5: 22-A నిషేధిత జాబితాలో చేర్చిన భూములు, నివాస ప్రాంతాలను ఆ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చేపట్టిన మహా దీక్షకు మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హాజరై ప్రభుత్వంపై...
    312 Views
  • నిజామాబాద్
    22A రద్దుకై భూ భారతిపై ఇందిరా పార్క్ వద్ద బిజెపి తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిజెపి మహాధీక్షలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొనడం జరిగింది..
    237 Views