● చింతల మాణిక్యరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌కు బయలుదేరిన పార్టీ శ్రేణులు
● పలు కాలనీల ప్రతినిధులు, స్థానికులు భారీగా హాజరు
● 22-A నిషేధిత జాబితా నుంచి కాలనీలను తొలగించాలని డిమాండ్
ఆల్వాల్, సెప్టెంబర్ 5: 22-A నిషేధిత జాబితాలో చేరిన నివాస ప్రాంతాలను తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా దీక్షకు అల్వాల్...