● కేటీఆర్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
● 600 ద్విచక్ర వాహనాలతో ఆల్వాల్‌లో భారీ ర్యాలీ
● హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆరోపణ.
అల్వాల్, సెప్టెంబరు 5: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా...