గ్రామస్తులారా అప్రమత్తంగా ఉండండి!
ఇటీవల మన ఊళ్లలోని వీధుల్లోకి కొందరు అనుమానాస్పద వ్యక్తులు వస్తున్నారు. "పనిచేయని, పాడైపోయిన పాత మొబైల్ ఫోన్లు ఇస్తే.. స్టీలు గ్లాసులు, కప్పులు, డిన్నర్ సెట్లు ఇస్తాం" అని ఆశచూపి మీ పాత ఫోన్లను సేకరిస్తున్నారు.
దీని వెనుక ఉన్న ప్రమాదం ఇదే:
మీరు పాడైపోయిందని భావించినా, ఆ ఫోన్లలోని మదర్ బోర్డులు (Motherboards) మరియు చిప్‌లలో మీ పాత ఫోటోలు, కాంటాక్ట్లు,...