మేరా యువభారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి యువజనోత్సవ పోటీల ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయడం జరిగింది.
ఇందూరు కళలకు నిలయం. జిల్లాస్థాయిలో గెలుపొందిన వారు రాష్ట్ర స్థాయిలోనూ విజేతలుగా నిలిచి జాతీయ స్థాయిలో ఇందూరు పేరును నిలబెట్టాలని ఆకాంక్షిస్తున్నాను.
కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి రమేష్ గారు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి పవన్ కుమార్ గారు, టీయూ ప్రొఫెసర్ అపర్ణ గారు, బాలభవన్ సూపరింటెండ్ ఉమాబాల గారు తదితరులు పాల్గొన్నారు.

20 Views