మంచిర్యాల నియోజకవర్గంలో 1000 రోజుల ప్రజా పాలనకు ఘనమైన సంబరాలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా,మంచిర్యాల నియోజకవర్గంలో ఘనంగా దాదాపు 1000 బైక్ భారీ ర్యాలీ,మంచిర్యాల ఎమ్మెల్యే గారి నివాసం నుంచి ప్రారంభమైన ఈ భారీ బైక్ ర్యాలీ బెల్లంపల్లి చౌరస్తా మీదుగా వెంకటేశ్వర టాకీస్, ఐబీ చౌరస్తా, సీసీసీ కార్నర్ చౌరస్తా వరకు ఉత్సాహభరితంగా సాగింది,ఈ భారీ...
0 Comments 0 Shares 142 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com