Bharat Aawaz
సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి బాపట్ల కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల నిరసన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌
బాపట్ల  ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ‘‘సీఎం సార్‌ మా డబ్బులు మాకు ఇవ్వండి’’ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం...
452 Views