Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నా. చమర్తి
    ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించిన - తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు.    వీరబల్లె మండలం - నియోజకవర్గ పార్టీ కార్యాలయం - రాజంపేట పట్టణం.    ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమిపాలన సాగుతుందని నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు.    ఆదివారం నాడు వీరబల్లె మండలం/వంగిమళ్ళ గ్రామ గ్రామపంచాయతీ /...
    463 Views
  • బొబ్బిలి:నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులు
    బొబ్బిలి మండలం ఎరకందొరవలస గిరిజన గ్రామ ప్రజలు 4రోజులుగా నీటికొరతతో ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి మోటార్లు పాడైపోయి నెలలు గడుస్తున్నా పంచాయతీ అధికారులు చోద్యం చూస్తున్నారని వాపోతున్నారు. తాగునీటి అవసరాలకు స్కూల్ ట్యాంక్ నుంచి తీసుకెళ్లే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి త్వరితగతిన మోటార్లు మరమ్మత్తులు చేసి తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు....
    279 Views
  • రెండు తలలతో గొర్రెపిల్ల.. రెండు గంటల్లోనే మృతి
    విజయనగరం జిల్లా రేగిడి మండలం అంబఖండి గ్రామంలో శనివారం రాత్రి రెండు తలలతో గొర్రెపిల్ల పుట్టిన విషయం తెలిసిందే. పుట్టిన రెండు గంటల వ్యవధిలోనే గొర్రె పిల్ల మరణించినట్లు యజమాని రాములు తెలియజేశారు. ఇలాంటి పిల్లను తను ఎప్పుడూ చూడలేదని అన్నాడు. జన్యు లోపంతో పుట్టిన ఇలాంటివి బతకడం కష్టమని పశు వైద్యుడు ప్రసాద్ చెప్పారు. #Boiena Rajesh
    259 Views
  • రైతులకు శుభవార్త
      ఖరీఫ్ పంటల బీమా నమోదు గడువును ఆగస్టు 15 వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఇంకా పంటల బీమా నమోదు చేసుకోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆగస్టు 15లోపు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు రైతులకు అవగాహన కల్పిస్తూ, గడువు ముగిసేలోపు పంటల బీమా నమోదు పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
    267 Views
  • నందవరం మండల అధ్యక్షుడు బిజెపి నాయకులు మఠం రాజశేఖర్ స్వామి
    ఈరోజు నందవరం మండలం పులిచింత గ్రామానికి చెందిన నందవరం మండల అధ్యక్షుడు బిజెపి నాయకులు మఠం రాజశేఖర్ స్వామి కుటుంబ సమేతంగా సావిత్రిబాయి పూలే అనాధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చాలా సంతోష తగ్గ విషయం అని కొనియాడారు.
    276 Views
  • కురుకురే లో టాయ్ బాల్ మింగి చిన్నారి మృతి
    పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పే ఘటన ఇది. కురుకురే ప్యాకెట్ ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది. కురుకురే తింటూ అందులో వచ్చిన టాయ్ బాల్ మింగాడు. అది గొంతులో ఇరుకపోవడంతో ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. ఒకగాను ఒక కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
    443 Views
  • తెలంగాణ : ఉజ్జయిని మహంకాళి బోనాలు
    సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈరోజు తెల్లవారు జామున నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు  చెల్లించుకుంటున్నారు. శివసత్తుల నుత్యాలతో అమ్మవారి ప్రాంగణం సందడిగా మారింది. సీఎం రేవంత్, మంత్రులు, బిఆర్ఎస్ నేత కేటీఆర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
    419 Views
  • తెలుగు మాటక రంగ పితామహుడు బళ్లారి రాఘవ పోలీస్ శాఖ ఘన నివాళి
    అన్నమయ్య జిల్లా - మదనపల్లె తేదీ:02.08.2026   తెలుగు నాటక రంగ పితామహుడు బళ్లారి రాఘవకు పోలీసు శాఖ ఘన నివాళి..   సమాజ మార్పు కోసం కళను ఆయుధంగా మలసిన మహానుభావుడు..    *- అదనపు ఎస్పీ శ్రీ యం. వెంకటాద్రి గారు..*   మదనపల్లె, ఆగస్టు 2: తెలుగు నాటక రంగ పితామహుడు శ్రీ బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయనకు ఘనంగా...
    484 Views
  • చింతూరు: ఉప్పొంగుతున్న శబరి, గోదావరి.. స్తంభించిన రవాణా వ్యవస్థ!
    ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో చింతూరు-కుయిగూరు జాతీయ రహదారి 30 మధ్య ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు చేరుకుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ - ఒడిశా రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు వరుసగా ముడో రోజు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. స్తంభించిన రాకపోకలు AP-ఒడిశా సరిహద్దుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో...
    255 Views