ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నా. చమర్తి
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రారంభించిన - తెదేపా నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు గారు.    వీరబల్లె మండలం - నియోజకవర్గ పార్టీ కార్యాలయం - రాజంపేట పట్టణం.    ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా కూటమిపాలన సాగుతుందని నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు పేర్కొన్నారు.    ఆదివారం నాడు వీరబల్లె మండలం/వంగిమళ్ళ గ్రామ గ్రామపంచాయతీ /...
0 Comments 0 Shares 229 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com