Boya Dasthagiri Verified User Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member added news Andhra Pradesh 2026-08-02 16:15:19 నందవరం మండల అధ్యక్షుడు బిజెపి నాయకులు మఠం రాజశేఖర్ స్వామి ఈరోజు నందవరం మండలం పులిచింత గ్రామానికి చెందిన నందవరం మండల అధ్యక్షుడు బిజెపి నాయకులు మఠం రాజశేఖర్ స్వామి కుటుంబ సమేతంగా సావిత్రిబాయి పూలే అనాధాశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చాలా సంతోష తగ్గ విషయం అని కొనియాడారు. 0 Comments 0 Shares 275 Views