తెలుగు మాటక రంగ పితామహుడు బళ్లారి రాఘవ పోలీస్ శాఖ ఘన నివాళి
అన్నమయ్య జిల్లా - మదనపల్లె తేదీ:02.08.2026   తెలుగు నాటక రంగ పితామహుడు బళ్లారి రాఘవకు పోలీసు శాఖ ఘన నివాళి..   సమాజ మార్పు కోసం కళను ఆయుధంగా మలసిన మహానుభావుడు..    *- అదనపు ఎస్పీ శ్రీ యం. వెంకటాద్రి గారు..*   మదనపల్లె, ఆగస్టు 2: తెలుగు నాటక రంగ పితామహుడు శ్రీ బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఆదివారం ఆయనకు ఘనంగా...
0 Comments 0 Shares 219 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com