-
19 Posts
-
22 Photos
-
7 Videos
-
Reporter at Way2news
-
Studied Government at PrivateClass of PG
-
Followed by 1 people
-
Current Position
Reporter
-
State
Telangana
-
*శంషాబాద్ ఎయిర్ పోర్టు....*
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గాంజా పట్టివేత నిందితుడు అరెస్టు
బ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుని వద్ద 10 కేజీల గాంజా గుర్తింపు
నిందితుడు గాంజాని ప్యాకెట్లలో అమర్చి లగేజీ బ్యాగేజ్ కింది భాగంలో పెట్టి తరలించే ప్రయత్నం
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన నిందితుని లగేజీ స్కానింగ్ చేయడంతో బయటపడ్డ గాంజా
పట్టుబడ్డ గాంజా విలువ దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని ఆధికారులు అంచనా వేశారు
గాంజా స్వాధీనం చేసుకున్న ఆధికారులు నిందితుని విచారణ చేపట్టారు
*నకిలీ విస్సాతో పట్టుబడ్డ నిందితుడు*
రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు
నకిలీ విస్సాతో రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ఒ ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు ఆధికారులు
నిందితుని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగింత
నిందితుని విచారణ చేస్తున్న ఔట్ పోస్ట్ పోలీసులు
*శంషాబాద్ ఎయిర్ పోర్టు....*శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా గాంజా పట్టివేత నిందితుడు అరెస్టుబ్యాంకాక్ నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన ప్రయాణికుని వద్ద 10 కేజీల గాంజా గుర్తింపు నిందితుడు గాంజాని ప్యాకెట్లలో అమర్చి లగేజీ బ్యాగేజ్ కింది భాగంలో పెట్టి తరలించే ప్రయత్నంశంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన నిందితుని లగేజీ స్కానింగ్ చేయడంతో బయటపడ్డ గాంజాపట్టుబడ్డ గాంజా విలువ దాదాపు 6 కోట్ల వరకు ఉంటుందని ఆధికారులు అంచనా వేశారుగాంజా స్వాధీనం చేసుకున్న ఆధికారులు నిందితుని విచారణ చేపట్టారు*నకిలీ విస్సాతో పట్టుబడ్డ నిందితుడు*రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు నకిలీ విస్సాతో రసూల్ కైమా వెళ్ళేందుకు వచ్చిన ఒ ప్రయాణికుని అదుపులోకి తీసుకున్న ఇమ్మిగ్రేషన్ ఆధికారులు ఆధికారులునిందితుని శంషాబాద్ ఎయిర్ పోర్టు ఔట్ పోస్ట్ పోలీసులకు అప్పగింతనిందితుని విచారణ చేస్తున్న ఔట్ పోస్ట్ పోలీసులు0 Comments 0 Shares 37 Views 0 ReviewsPlease log in to like, share and comment! -
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన కుటుంబం
మృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు
బాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్
16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారు
కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు పిల్లలతో సహా ఘటనా స్థలంలోనే మృతి
ప్రమాదంలో మృతి చెందిన వారు సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులు
సమాచారం తెలుసుకుని రామ్మోహన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్
శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదానికి గురైన కుటుంబంమృతులు సిరిసిల్ల బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ కుటుంబ సభ్యులుగా గుర్తింపుబాధిత కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించిన కేటీఆర్ 16వ ఎగ్జిట్ పాయింట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి అతివేగంగా వచ్చి ఢీకొట్టిన కారుకారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు.. ఇద్దరు పిల్లలతో సహా ఘటనా స్థలంలోనే మృతిప్రమాదంలో మృతి చెందిన వారు సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ నేత బొల్లి రాంమోహన్ సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులుగా గుర్తించిన పోలీసులుసమాచారం తెలుసుకుని రామ్మోహన్‌కు ఫోన్ చేసి పరామర్శించిన కేటీఆర్0 Comments 0 Shares 233 Views 0 Reviews -
కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున కర్గీ, ప్రధానమంత్రి మోదీ పై చేసిన అనుచిత వాక్యలకు వ్యతిరేకంగా, రాజేంద్రనగర్, అప్పర్పల్లి చౌరస్థలో కారగ్గే డిస్టిబొమ్మ దహనం చేసిన రాజేంద్రనగర్ BJP నాయకులు.కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున కర్గీ, ప్రధానమంత్రి మోదీ పై చేసిన అనుచిత వాక్యలకు వ్యతిరేకంగా, రాజేంద్రనగర్, అప్పర్పల్లి చౌరస్థలో కారగ్గే డిస్టిబొమ్మ దహనం చేసిన రాజేంద్రనగర్ BJP నాయకులు.0 Comments 0 Shares 304 Views 0 Reviews
-
స్వర్గీయ పి ఇంద్రారెడ్డి గారి వర్ధంతి సందర్బంగా కార్యకర్తలుస్వర్గీయ పి ఇంద్రారెడ్డి గారి వర్ధంతి సందర్బంగా కార్యకర్తలు0 Comments 0 Shares 223 Views 0 Reviews
-
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్
25 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ACB అధికారులకు పట్టుబడ్డ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్...
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...
నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాబా కాలనిలో నీ ఇంట్లో,కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు...
నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఏసీబీ అధికారులకు చిక్కిన పేట RDO రాంచందర్ నాయక్25 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ACB అధికారులకు పట్టుబడ్డ నారాయణపేట ఆర్డీఓ రామచందర్ నాయక్...పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాబా కాలనిలో నీ ఇంట్లో,కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు...0 Comments 0 Shares 184 Views 0 Reviews1
-
రాజేంద్రనగర్ లో చలివేంద్రం ప్రారంభిచిన స్థానిక బీజేపీ నాయకులురాజేంద్రనగర్ లో చలివేంద్రం ప్రారంభిచిన స్థానిక బీజేపీ నాయకులు0 Comments 0 Shares 166 Views 0 Reviews
-
రాజేంద్రనగర్లో నిర్వహించిన హిందూ సమ్మేళనం లో పాల్గొన్న శ్రీ శ్రీధర్ స్వామి గారురాజేంద్రనగర్లో నిర్వహించిన హిందూ సమ్మేళనం లో పాల్గొన్న శ్రీ శ్రీధర్ స్వామి గారు0 Comments 0 Shares 350 Views 0 Reviews
-
రాజేంద్రనగర్ శ్రీరామ భక్తుల హనుమాన్ ర్యాలీరాజేంద్రనగర్ శ్రీరామ భక్తుల హనుమాన్ ర్యాలీ0 Comments 0 Shares 222 Views 0 0 Reviews
-
రాజేంద్రనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం (హరి హర క్షేత్రం)ఈ నెల 4న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని కమిటీ ప్రతినిధులు శాంతాబాయోటెక్ ఎండీ డా కే వరప్రసాద్ గారికి ఆహ్వానం అందచేశారు. కమిటీ ప్రతినిధులు బాలరాజ్, డా అమరేందర్, రామకృష్ణ, శ్రీకాంత్, కమల్ పాల్గొన్నారురాజేంద్రనగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం (హరి హర క్షేత్రం)ఈ నెల 4న నిర్వహించనున్న హిందూ సమ్మేళనానికి ముఖ్య అతిధిగా హాజరు కావాలని కమిటీ ప్రతినిధులు శాంతాబాయోటెక్ ఎండీ డా కే వరప్రసాద్ గారికి ఆహ్వానం అందచేశారు. కమిటీ ప్రతినిధులు బాలరాజ్, డా అమరేందర్, రామకృష్ణ, శ్రీకాంత్, కమల్ పాల్గొన్నారు0 Comments 0 Shares 281 Views 0 Reviews
-
బహదూర్పురలో LPG కొరకు కిలోమీటర్లు లైన్బహదూర్పురలో LPG కొరకు కిలోమీటర్లు లైన్0 Comments 0 Shares 189 Views 2 0 Reviews
-
పార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే
దిల్‌సుఖ్ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌లో మాత్రమే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు
తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన హైకోర్టు
సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసిన సుదర్శన్ 35MM, RR సినీ ఎంటర్ప్రైజేస్ తదితరులు
సింగిల్ జడ్జి ముందున్న పిటిషన్‌లో ప్రతివాదిగా ఒక్క థియేటర్ మాత్రమే ఉందని, కానీ జడ్జి అన్ని థియేటర్లకు వర్తింపజేశారని వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది
దీంతో దిల్‌సుఖ్ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌కు మాత్రమే పార్కింగ్ ఫీజును ఫ్రీ చేస్తూ హైకోర్టు ఆదేశాలుపార్కింగ్ ఫీజు రద్దు ఆ ఒక్క థియేటర్లో మాత్రమే దిల్‌సుఖ్ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌లో మాత్రమే పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవరించిన హైకోర్టు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదన్న సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ అప్పీల్ చేసిన సుదర్శన్ 35MM, RR సినీ ఎంటర్ప్రైజేస్ తదితరులు సింగిల్ జడ్జి ముందున్న పిటిషన్‌లో ప్రతివాదిగా ఒక్క థియేటర్ మాత్రమే ఉందని, కానీ జడ్జి అన్ని థియేటర్లకు వర్తింపజేశారని వాదనలు వినిపించిన పిటిషనర్ తరపు న్యాయవాది దీంతో దిల్‌సుఖ్ నగర్‌లోని కోణార్క్ థియేటర్‌కు మాత్రమే పార్కింగ్ ఫీజును ఫ్రీ చేస్తూ హైకోర్టు ఆదేశాలు0 Comments 0 Shares 296 Views 0 Reviews -
ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలనీ మరో రాజేంద్రనగర్ తహసీల్దార్ గారికి వినతి పత్రం అందచేసిన BJP నాయకులు.ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలనీ మరో రాజేంద్రనగర్ తహసీల్దార్ గారికి వినతి పత్రం అందచేసిన BJP నాయకులు.0 Comments 0 Shares 481 Views 3 0 Reviews
-
250 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన hydra-రూ. 250 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా -2.34 ఎకరాల ప్రభుత్వ బూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ 🔷రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లోని రాంబాగ్ సర్వే నంబరు 354/1, 354/2, 354/3లలో 2.34 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 250 కోట్ల వరకూ ఉంటుందని...0 Comments 0 Shares 314 Views 0 Reviews
-
శంషాబాద్ లో LPG కోసం బారులు తీరిన ఆటోలుశంషాబాద్ లో LPG కోసం బారులు తీరిన ఆటోలు0 Comments 0 Shares 306 Views 6 0 Reviews
-
*వెల్లుల్లి - మీ వంటగదిలో ఉన్న అద్భుత క్యాన్సర్ నిరోధి*!మీకు 45 ఏళ్లు దాటుతున్నా... ఈ విషయం మీ కోసమే! . ప్రపంచ మరణాలకు ప్రధాన కారణాల్లో గుండె జబ్బులు మొదటి స్థానంలో ఉంటే, క్యాన్సర్ రెండవ స్థానంలో ఉంది. కానీ, మన ఇంట్లో దొరికే వెల్లుల్లితో ఈ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని శాస్త్రీయ ఆధారాలు ఇప్పుడు చెబుతున్నాయి. నిన్న మొన్నటి దాకా అన్నీ చెత్త నాన్ సెన్స్ అంటూ మన భారీ ఆయుర్వేద వైద్య...0 Comments 0 Shares 383 Views 0 Reviews
-
రైతు మేళా తెలంగాణరైతు మేళా తెలంగాణ0 Comments 0 Shares 317 Views 0 Reviews
-
Warm Welcome to @Nagula Swamy!
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!
Welcome aboard!
Bharat AawazWarm Welcome to @Nagula Swamy! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz0 Comments 0 Shares 378 Views 0 Reviews1