“Dedicated reporter at Bharat Awaz, committed to bringing real stories and truth to the public. Focused on local news and social issues
  • 130 Posts
  • 7 Photos
  • 20 Videos
  • Reporter at Peddapalli
  • Lives in Karimnagar
  • From Peddapalli
  • Studied Political science at Vani vidya vihar high school
    Class of 10
  • Followed by 4 people
Basic Info
  • Experience
    2 Years
  • Language
    Telugu
Work Info
  • Current Position
    Non-Working
Location Info
  • State
    Telangana
  • Assembly Constituency
    Peddapalli
  • District
    Peddapalli
  • Mandal | Tahasil | Sub Division
    Sultanabad
Search
Recent Updates
  • తెలంగాణ : ఉజ్జయిని మహంకాళి బోనాలు
    సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈరోజు తెల్లవారు జామున నుంచే భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు  చెల్లించుకుంటున్నారు. శివసత్తుల నుత్యాలతో అమ్మవారి ప్రాంగణం సందడిగా మారింది. సీఎం రేవంత్, మంత్రులు, బిఆర్ఎస్ నేత కేటీఆర్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
    0 Comments 0 Shares 169 Views 0 Reviews
  • కురుకురే లో టాయ్ బాల్ మింగి చిన్నారి మృతి
    పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని చెప్పే ఘటన ఇది. కురుకురే ప్యాకెట్ ఐదేళ్ల బాలుడి ప్రాణం తీసింది. కురుకురే తింటూ అందులో వచ్చిన టాయ్ బాల్ మింగాడు. అది గొంతులో ఇరుకపోవడంతో ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. పేరెంట్స్ వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. ఒకగాను ఒక కొడుకు ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు శోకసముద్రంలో మునిగిపోయారు.
    0 Comments 0 Shares 199 Views 0 Reviews
  • ధర్మపురి పోలీసు వారి హెచ్చరిక...
    ప్రజలు తెలియజేయునది ఏమనగా వాగు ఉగ్రితంగా పొంగుతుంది. కావున ధర్మపురి నుంచి జగిత్యాల మార్గం వెళ్ళు వారు రాయపట్నం - రాజారాంపల్లి మీదుగా వెళ్లగలరు.
    ధర్మపురి పోలీసు వారి హెచ్చరిక... ప్రజలు తెలియజేయునది ఏమనగా వాగు ఉగ్రితంగా పొంగుతుంది. కావున ధర్మపురి నుంచి జగిత్యాల మార్గం వెళ్ళు వారు రాయపట్నం - రాజారాంపల్లి మీదుగా వెళ్లగలరు.
    0 Comments 0 Shares 233 Views 0 Reviews
  • పెద్దపల్లి రైల్వే క్వార్టర్స్ లోకి వరద నీరు చేరింది
    పెద్దపల్లి రైల్వే క్వార్టర్స్ లోకి వరద నీరు చేరింది
    0 Comments 0 Shares 228 Views 0 Reviews
  • పెద్దపల్లి : చెట్టును ఢీకొన్న కారు
    ఎర్రగుంట్లపల్లి గ్రామ శివారులో గురువారం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ధర్మారం మండలం కేంద్రంలోని వడ్డెర కాలనీకి చెందిన ముగ్గురు యువకులు కారులో కరీంనగర్ వెళ్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన ఇద్దరినీ ధర్మారం ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ కు తరలించారు.
    0 Comments 0 Shares 195 Views 0 Reviews
  • సుల్తానాబాద్ : కారును ఢీకొన్న మినీ ట్రావెల్స్ బస్
    సుల్తానాబాద్ పట్టణంలోని వెంకట స్వామి విగ్రహం వద్ద శుక్రవారం మినీ ట్రావెల్స్ బస్సు బ్రేకులు ఫీల్ కావడంతో ఎదురుగా వెళ్తున్న కారు ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు స్వరూపంగా దెబ్బతిన్నాయి కాగా అందులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
    0 Comments 0 Shares 209 Views 0 Reviews
  • పెద్దపల్లి : ఓటు హక్కును కాపాడుకోవాలి....ఎంపీ వంశీకృష్ణ...!
    ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధ హక్కుని, ప్రతి అర్హుడైన పౌరుడు తన ఓటును కాపాడుకోవాలని పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణ అన్నారు. 'SIR' ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ఓటర్ల నమోదు వివరాలు ధ్రువీకరణ సరిగా జరిగేలా చూడాలని అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
    0 Comments 0 Shares 223 Views 0 Reviews
  • పెద్దపల్లి : ఇంటర్ మిగులు సీట్లకు స్పాట్ కౌన్సిలింగ్...!
    సుల్తానాబాద్ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ( MPC, BIPC ) మిగులు సీట్లకు, ఈనెల 14 నా స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించునున్నారు. ఆసక్తి గల SC, ST, BC విద్యార్థులు ఉదయం 10 గంటలకు సర్టిఫికెట్లతో హాజరుకావాలని ప్రిన్సిపల్ సూర్యప్రకాష్ రావు తెలిపారు. పూర్తి వివరాల కోసం 7995010587 నెంబర్ ను సంప్రదించవచ్చు.
    0 Comments 0 Shares 236 Views 0 Reviews
  • జగిత్యాల : ట్రాక్టర్ మీద పడి డ్రైవర్ మృతి
    జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో మంగళవారం విషాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ గౌరీ గంగయ్య( 42 )పొలం పనులు ముగించుకొని వస్తుండగా కెనాల్ మలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి కాలువల పడింది. ట్రాక్టర్ ఆయనపై పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
    0 Comments 0 Shares 265 Views 0 Reviews
  • పెద్దపల్లి : అందుగులపల్లి లో ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు...!
    పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా అయ్యే వైర్లు ఇంటికి తగిలే స్థాయికి వచ్చాయని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామానికి చెందిన బొక్కల రమేష్ ఇంటి మీద నుంచి విద్యుత్ సరఫరా అయ్యే లైన్ గాలి వేసినప్పుడల్లా ఇంటికి తగులుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
    0 Comments 0 Shares 258 Views 0 Reviews
  • పెద్దపల్లి : కరీంనగర్ భార్య వేధింపులు భర్త సూసైడ్...!
    భార్యా మానసికంగా వేధింపులు తట్టుకోలేక కరీంనగర్ చెందిన కళ్యాణo రాకేష్ (27) ఉరి వేసుకునే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాదుకు చెందిన సంజనను, రాజేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా పుట్టింటి వారితో మాట్లాడనివ్వకుండా బంగారం తేవాలంటే భార్య బెదిరించడంతో మానస్తాపానికి గురయ్యాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో తెలియజేసినట్టు రూలర్ సీఏ నిరంజన్ రెడ్డి తెలిపారు.
    0 Comments 0 Shares 274 Views 0 Reviews
  • పెద్దపల్లి : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలపై చాటేసిన వర్షాలు...!
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొహం చాటేశాయి. గత వారంలో వర్షాలు కురిసిన అవి అంతంత మాత్రమే. రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడలేదు. ఇప్పటికే విత్తనాలు వేసినా రైతులు తదుపరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో పంటపై ప్రభావం పడుతుంది ఏమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    0 Comments 0 Shares 267 Views 0 Reviews
  • హైవే మీద విషాద ఘటన చోటుచేసుకుంది
    హైవే మీద విషాద ఘటన చోటుచేసుకుంది
    0 Comments 0 Shares 250 Views 0 Reviews
  • పెద్దపల్లి : భర్తను చంపిన భార్య ....!
    భర్తను భార్య మంచం కోడుతో బాది హతమార్చిన ఘటన పెద్దపల్లి పట్టణంలో జరిగింది. S. I నరేష్ తెలిపిన వివరాలు ప్రకారం ... గద్దెల శ్రీనివాస్ 45 కు పుష్పలతతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ నిత్య మద్యం తాగి గొడవ పడుతుండేవాడు నిన్న రాత్రి కూడా మద్యం మత్తులో గొడవ చేయడంతో విసిగిపోయిన పుష్పలత మంచం కొడుతో తలపై బలంగా బాదడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు...
    0 Comments 0 Shares 273 Views 0 Reviews
  • కరీంనగర్ : ఆర్టీసీలో ఒకేరోజు 400 మంది రిక్రూట్మెంట్...!
    తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ పరిధిలో వివిధ విభాగాలకు చెందిన 42 మంది ఉద్యోగులు. ఒకేరోజు ఉద్యోగ విరమణ పొందారు. సంస్థలోని 11 రీజియన్లు, 97 డిపోల పరిమితిలో వీరంతా రిటైర్డ్ అయ్యారు. ఇందులో భాగంగా కరీంనగర్ పరిధిలో 11 డిపోల నుంచి 38 మంది ఉద్యోగుల పదవి విరమణ చేసిన వారిలో ఉన్నారు
    0 Comments 0 Shares 294 Views 0 Reviews
  • పెద్దపల్లి : ఓదుల మల్లన్న స్వామి ఆలయంలో తేనె తీగల బీభత్సం...!
    ఓదెల శ్రీ మల్లన్న స్వామి దేవస్థానంలో బుధవారం దర్శనానికి వచ్చిన భక్తులపై తేనెతీగల గుంపు ఒకసారిగా దాడి చేసింది. కరీంనగర్ నుంచి వచ్చిన కుటుంబ సభ్యులతో పాటు పలువురు భక్తులు గాయపడగా, ఆరు నెలల పుసికందు కూడా బాధితుల్లో ఉంది. మొత్తం సుమారు 15 మందిని తేనెటీగల దాడికి గురయ్యారు. సమాచారం అందుకున్న ఓదెల 108 సిబ్బంది. ఈఎంటి నరేష్, అనిల్  ఘటన స్థలానికి చేరుకొని శ్రీరాంపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    0 Comments 0 Shares 276 Views 0 Reviews
  • కరీంనగర్ : లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు...!
    తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఒక్కదాని ఒకటి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడ గమనించిన స్థానికులు వెంటనే బయలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
    0 Comments 0 Shares 292 Views 0 Reviews
  • పెద్దపల్లి : మాజీ MLA పుట్ట మధుకు 900 కోట్ల అక్రమాస్తులు...!
    మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గత  బీ ఆర్ఎస్ హయాంలో 900 కోట్ల అక్రమ ఆస్తులు కూడబెట్టారని దీనిపై విచారణ జరపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం డిమాండ్ చేశారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ ఇసుక దందా,  అక్రమాలతో మధు ఈ ఆస్తులు సంపాదించారని ఆరోపించారు.మంత్రి శ్రీధర్ బాబుని విమర్శించే నైతిక అర్హత మధుకు లేదని నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
    0 Comments 0 Shares 314 Views 0 Reviews
More Stories
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com