అన్నమయ్య జిల్లా నల్లగుట్లపల్లికి చెందిన రఘునాథ్ (40) రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పులివెందుల నుంచి స్వగ్రామానికి తిరిగి వస్తున్న రఘునాథ్‌ను బురకాయలకోట గురుకుల పాఠశాల సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి, బాధితుడిని మదనపల్లె జిల్లా...
అన్నమయ్య జిల్లాలోని చేనేత కార్మికులందరికీ ‘నేతన్న సేవ’ పథకం వర్తింపజేసి, అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని జాతీయ చేనేత ఐక్య వేదిక జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. సంఘం జాతీయ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున, రాష్ట్ర అధ్యక్షుడు శ్రీలం వెంకటేశ్వర్లు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోడెం నాగరాజు ఆధ్వర్యంలో సమర్పించిన వినతిపత్రంలో,...
మదనపల్లె, ఆగస్టు 2: మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువరిపల్లె మాయాబజార్లో గల జే పి తేక్వొందో అకాడమీ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారుల్లో క్రమశిక్షణ, ఆత్మరక్షణ నైపుణ్యాలు, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో కరాటే,...
Madanapalle: మదనపల్లె పట్టణంలోని ఈశ్వరమ్మ కాలనీలో ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ఆధ్వర్యంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు బజార్లు, రైస్ మిల్లుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తక్కువ ధరల స్టోర్ (అవుట్లెట్) ను ఎమ్మెల్యే షాజహాన్ బాషా...
Madanapalle: మదనపల్లె మండలంలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగి తల్లి, కూతురు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కొత్త ఇండ్లలో నివాసం ఉంటున్న లేట్ నాగ భార్య, ప్రత్యేక ప్రతిభావంతురాలు జ్యోతి (26) తన కుమార్తె లహరి (8)ను పాఠశాలకు పంపేందుకు సిద్ధం చేస్తోంది.
ఈ క్రమంలో కుమార్తెకు స్నానం చేయించేందుకు బాత్రూంకు తీసుకెళ్లి, గీజర్‌కు...
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆంధ్రప్రదేశ్ 16వ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 28, 29, 30 తేదీల్లో నెల్లూరులో జరగనున్న సందర్భంగా మహాసభల ప్రచార కరపత్రాలను ఎమ్మిగనూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కంబగిరి రాముడు ఆవిష్కరించారు.
అనంతరం డివైఎఫ్ఐ ఎమ్మిగనూరు కన్వీనర్ విజయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప,డివైఎఫ్ఐ నాయకులు అజిత్ మాట్లాడుతూ, దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ...
మొన్న అనగా 23 తారీకు కమిషనర్ గారి దృష్టికి అద్వానంగా ఉన్న గంగస్థాన్ పేస్టు 2 రోడ్డు ను చూపించడం జరిగింది దానికి స్పందించిన కమిషనర్ గారు రెడీమిక్స్ పంపడంతో రోడ్డు మరమ్మత్తులు చేయించడం జరిగింది తన దృష్టికి రాగానే స్పందించిన మున్సిపల్ కమిషనర్ గారికి 19వ డివిజన్ ప్రజల తరఫున ధన్యవాదాలు.థెలిపినా నాగోల్ల లక్ష్మీనారాయణ19వ డివిజన్ కార్పొరేటర్....
● బోనాల ఉత్సవాల సందర్భంగా ఆర్థిక సహకార చెక్కుల పంపిణీ
● రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు
● పురాతన ఆలయాలకు మరింత నిధులు కేటాయించాలని విజ్ఞప్తి
మల్కాజ్గిరి, ఆగస్టు 3: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 207 దేవాలయాలకు రూ.76.03 లక్షల దేవాదాయ ఆర్థిక సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు మల్కాజ్గిరి...
ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నెహ్రూ యువ కేంద్రం, మరియు తెలంగాణ గిరిజన సంక్షేమ నివాస మహిళా డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.అభివృద్ధి చెందిన భారతదేశం సాకారం కావాలంటే యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని ఆమె పేర్కొన్నారు. మద్యం,...
నిజామాబాదు డిస్టిక్:మొగుపాల్ మండల్.
నూతంగా ఏర్పాటు అయ్యినప్పటి నుండీ, అద్దె భవనం లో కార్య కాలాపలు నిర్వహిస్తుంది. కొత్త గా ఏర్పాటు అయినా ఈ మడలానికి ఇంత వరకు స్వంత ఎంపీడీఓ భవనం లేదు అంటే, పాలక వర్గం ఎస్థాయిలో పని చేస్తుందో అని ఈ సంఘటన తో అర్ధం అవుతుంది. అద్దె చెల్లెంచరు కరెంట్ బిల్ కట్టరు. ఇది ఇక్కడ వున్నా పరిస్థితి.ఇది మొదటి సారి కాదు. ఇలా ఇదివరకు నాలుగు సార్లు ఇలాగే కార్యాలనికి ఇంటి యజమాని...