Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • "SIR జోరు.. బండబస్తీలో ఇంటింటి దౌరు.|
    ● బండబస్తీ, సాకలి బస్తీ, అయ్యర్ బస్తీ, కుమ్మరి బస్తీల్లో విస్తృత ప్రచారం. ● ప్రతి కుటుంబాన్ని కలిసి ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణపై అవగాహన. ● మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డితో పాటు స్థానిక నాయకుల భాగస్వామ్యం. మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 23: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా ఆల్వాల్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి బండబస్తీ, సాకలి బస్తీ, అయ్యర్ బస్తీ,...
    325 Views
  • డ్రంకెన్ డ్రైవ్ కేసులో వ్యక్తికి జైలుశిక్ష
    డ్రంకెన్ డ్రైవ్ కేసులో బొబ్బిలి మండలం జగన్నాథపురానికి చెందిన వ్యక్తికి మూడు రోజులు జైలుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి జి.విజయకన్నబాబు తీర్పు చెప్పినట్లు పట్టణ సిఐ కె.నారాయణరావు చెప్పారు. బొబ్బిలి పట్టణంలో ట్రాఫిక్ ఎస్ఐ వి.లోవరాజు వాహనాలు తనిఖీ చేస్తుండగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో మద్యం తాగినట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. #Boiena Rajesh
    281 Views
  • "తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ ప్రత్యేక ముద్ర".|
    ● యువ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు. ● ఐటీ, పరిశ్రమల అభివృద్ధిలో కీలక పాత్ర. ● ప్రతిపక్షంలోనూ పార్టీకి ప్రధాన బలంగా కొనసాగుతున్న కేటీఆర్. హైదరాబాద్, జూలై 23: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) మరో జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాల్లో యువ నాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న కేటీఆర్, పార్టీ నిర్మాణం నుంచి ప్రభుత్వ...
    473 Views
  • పేపర్ లీక్ కేసులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు.|
    ● యువత భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు ● పరీక్షల అక్రమాలపై వేగవంతమైన విచారణకు కేంద్రం నిర్ణయం ● ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభం హైదరాబాద్ జూలై 23: పరీక్షల పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇలాంటి కేసులను త్వరగా పరిష్కరించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు కేంద్రం వెల్లడించింది. యువత...
    310 Views
  • క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల
    క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల దంపతులు.మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం.దర్శి నుంచి బోధనంపాడు దశదిన కర్మకు వెళ్తున్న సందువారిపాలెంకు చెందిన వారితో ఉన్న ఆటో టైరు పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. దర్శి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల...
    478 Views
  • లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నేత్ర శిబిరం
    ఐ వి వై విద్యాసంస్థ లో ఉచిత నేత్ర శిబిరం, కంటి సంరక్షణతో పాటు దేశభక్తి సందేశం ... ఘనంగా ముగిసిన జాతీయ జెండా స్వీకరణ దినోత్సవ వేడుకలు ... కరీంనగర్ సీతారాంపూర్‌లోని (సీబీఎస్ఈ) విద్యాసంస్థలో లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత నేత్ర పరీక్షా శిబిరం వైభవంగా ముగిసింది. పాఠశాలలోని విద్యార్థులందరికీ ఉచితంగా నిర్వహించిన ఈ నేత్ర శిబిరంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కంటి ఆరోగ్యంపై...
    500 Views
  • తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ************************..!

    డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్వామి..!

    ఉదయం 5.30 సమయంలో వాష్ రూమ్ లో కాల్చుకుని ************************ చేసుకున్న స్వామి..!

    సూసైడ్ నోట్ లభ్యం..

    తన భార్య పిల్లలను ఏమి అనవద్దని.. చనిపోయి దయ్యం అయినా కూడా వాళ్ళను చూసుకుంటానని.. వాళ్ళు మంచివాళ్ళని ఓ నోట్ బుక్ లో సూసైడ్ నోట్ రాసిన స్వామి..!
    399 Views