Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • అసెంబ్లీ భవన మరమ్మతుల పరిశీలన

    హైదరాబాద్ :చారిత్రక ప్రాధాన్యం కలిగిన తెలంగాణ శాసనసభ భవనంలో జరుగుతున్న మరమ్మతు, పునరుద్ధరణ పనులను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాంగణమంతా తిరిగి పనుల పురోగతిపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకుని, పలు సూచనలు చేశారు.

    శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
    521 Views
  • వర్షానికి ఇల్లు కూలిన బాధితురాలికి కొండంత భరోసా. ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తాం మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్
    🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్ పట్టణంలోని మేకలవాడలో వర్షాల ధాటికి జూలాల లక్ష్మి అనే నిరుపేద మహిళ ఇంటి గోడలు కూలిపోయాయి. స్థానిక కౌన్సిలర్ జేబ షేక్ సమాచారంతో మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్, తహసిల్దార్  రియాజ్ అలీ, మున్సిపల్ కమిషనర్ అంజయ్య గురువారం క్షేత్రస్థాయిలో బాధితురాలి ఇల్లు పరిశీలించి ధైర్యం చెప్పారు.బాధితురాలి సమస్యను ప్రభుత్వం దృష్టికి...
    361 Views
  • క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో ఆగష్టు 10న జైల్ భరో జయప్రదం చేయాలి - తుమ్మల రాజారెడ్డి సీఐటీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు
     మంచిర్యాల పట్టణంలోని పూలె భవనంలో గురువారం రోజున సీఐటీయు, రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక, ఆదివాసీల ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు *హాజరైన ముఖ్య అతిధులు* మాట్లాడుతూ...కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం స్వాతంత్ర రాకముందే పోరాడి సాధించుకున్న కార్మిక...
    320 Views
  • హైడ్రా భూ వివాదంలో ఆర్మీ రక్షణకు హైకోర్టు ఆదేశం.|
    ● లోతుకుంట భూమి వివాదంలో కీలక ఆదేశాలు. ● కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనపై హైడ్రా కమిషనర్‌పై ఆగ్రహం. ● రేపటిలోగా 10 మంది ఆర్మీ అధికారుల పేర్లు సమర్పించాలని ఆదేశం. మేడ్చల్ మల్కాజిగిరి , జూలై 23: మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట సర్వే నంబర్లు 1, 2లో ఉన్న భూమి వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూమిలో యథాతథ స్థితిని కొనసాగించడంతో పాటు, కోర్టు ఆదేశాల అమలుకు భారత సైన్యం...
    261 Views
  • పుంగునూరు నియోజకవర్గం:బాలికపై లైంగిక దాడి.
    పులిచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వడ్డిపల్లెకు చెందిన రోహిత్ (21) పై కల్లూరు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికతో పరిచయం పెంచుకుని, ఫోన్లో వేధించి, బెదిరించి, గత నెల 28న బలవంతంగా ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడాడ్డు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఈ నెల 21న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది....
    403 Views
  • రామంతాపూర్ న్యూస్
    రామంతాపూర్ వెంకటరెడ్డి పరిధిలో నల్లా నాలా పగిలి పోయి కాలనీ లోకి నీరు చేరడం.. పక్కనే స్కూల్ ఉండటం వల్లా రాకపోకలు కొద్దీ సేపటికి దాంక చాలా సేపు వాహనాలు నిలిచి పోయాయి.. కానీ అక్కడి వాసులు వర్షమే రాలేదు కానీ వర్షం వచ్చినట్టే కాలనీ లోకి ఇంత నీరు చేరిందా అని అక్కడి వాసులు నిబ్బరపోయారు 
    447 Views
  • రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం
    రైతుల వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వారి కొరకు పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మౌలిక వసతుల లోపం వల్ల ఒక్క రైతు కూడా నష్టపోకూడదనేదే తమ ప్రభుత్వ లక్ష్యం,ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు తీసుకువచ్చిన పంట తడిసి నష్టపోవడం అత్యంత బాధాకరం.2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ సమస్యను ఎందుకు పరిష్కరించలేదు, ఆ ఐదేళ్లలో మార్కెట్...
    476 Views
  • అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం
    అభివృద్ధి – సంక్షేమమే నా లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి P4 స్ఫూర్తితో కనిగిరి నియోజకవర్గంలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలతో నిర్మించిన నూతన సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సంబంధించి, ఈరోజు గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ అనగాని సత్యప్రసాద్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రారంభోత్సవానికి ఆహ్వానించాను. కనిగిరి ప్రజలకు ఆధునిక, పారదర్శకమైన ప్రభుత్వ...
    495 Views
  • జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి.
    మంచిర్యాల జిల్లా : రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణలో భాగంగా టాస్క్ ఫోర్స్/నార్కోటిక్ బృందం చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో భాగంగా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టేకుమట్ల గ్రామంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. నమ్మదగిన సమాచారం మేరకు టేకుమట్ల గ్రామంలో కొందరు వ్యక్తులు నగదును పందెంగా పెట్టుకుని మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు...
    344 Views
  • "కాంగ్రెస్‌పై బీజేపీ ఆరోపణల సమరం".|
    ● కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ మీ సేవా కేంద్రం వద్ద ధర్నా. ● దేశ సమగ్రత, జాతీయ భద్రత అంశాలపై బీజేపీ నేతల విమర్శలు. ● కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణ. మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 23: అల్వాల్ మీసేవా కేంద్రం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. దేశ సమగ్రతకు విఘాతం కలిగించే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ...
    589 Views