Bharat Aawaz
తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ స్వామి ************************..!

డీజీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్వామి..!

ఉదయం 5.30 సమయంలో వాష్ రూమ్ లో కాల్చుకుని ************************ చేసుకున్న స్వామి..!

సూసైడ్ నోట్ లభ్యం..

తన భార్య పిల్లలను ఏమి అనవద్దని.. చనిపోయి దయ్యం అయినా కూడా వాళ్ళను చూసుకుంటానని.. వాళ్ళు మంచివాళ్ళని ఓ నోట్ బుక్ లో సూసైడ్ నోట్ రాసిన స్వామి..!
393 Views