క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల
క్షతగాత్రులను పరామర్శించిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ - డా కడియాల లలిత్ సాగర్ గార్ల దంపతులు.మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం.దర్శి నుంచి బోధనంపాడు దశదిన కర్మకు వెళ్తున్న సందువారిపాలెంకు చెందిన వారితో ఉన్న ఆటో టైరు పగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. దర్శి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, డాక్టర్ కడియాల...
0 Comments 0 Shares 17 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com