మహబూబాబాద్ ఇద్దరుMPDOలు... ఒక MRO....!
Posted 2026-06-12 10:06:07
0
207
మహబూబాబాద్: ఇద్దరు MPDOలు.. ఒక MRO..!
భారత్ అవాజ్ న్యూస్: 12 జూన్ రోజున మహబూబాబాద్ జిల్లాలోని నర్సింహులపేట మండల ఎంపీడీవో రాధిక, ఎంపీవో యాకయ్య లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. కాగా 2012లో ఇదే మండల తహశీల్దార్ ఆకుల సమ్మయ్య, 2016లో ఎంపీడీవో తాళ్ల ఉపేందర్, ప్రస్తుత ఎంపీడీవో రాధిక ACBకి పట్టుబడటంతో నర్సింహులపేట (M) ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అర్హులకు న్యాయం చేయాల్సిన అధికారులు ఇలా లంచాలకు ఆశపడటం సిగ్గుచేటని పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము...
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్ లో కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసిన నిందితుడు రియాజ్ పోలీసులకు దొరికిండు.
హైదరాబాద్: నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ను హత్య చేసి పరారైన రియాజ్ పోలీసులకు...
ఏపీకి లక్ష కోట్లకుపైగా ప్రాజెక్టులు – కేంద్రం సంక్రాంతి కానుక
దేశంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ పబ్లిక్-ప్రైవేట్...
ఓపెన్ యూనివర్సిటీ ప్రవేశాల గడువు ఈ నెల 9 వరకు పొడిగింపు
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లో డాక్టర్ బి.ఆర్....
పుంగనూరులో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సన్మానం
పుంగనూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు పదవ తరగతి పరీక్షలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఉత్తమ ప్రతిభ...
పేట తెలంగాణ డైరీ ని ఆవిష్కరించిన విద్యశాఖ అధికారి : యాదయ్య
మంచిర్యాల : ఈరోజు ఉదయం పట్టణంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ (స్పాట్ వాల్యుయేషన్ సెంటర్) లో...