బండి భగీరథ బేల్ మంజూరు .....
ఫైనల్ ఎగ్జామ్స్.. బండి భగీరథ్కు
బెయిల్
భారత్ అవాజ్ న్యూస్: 20 జూన్ రోజున TG: పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్కు మల్కాజ్గిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంజినీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండటంతో షరతులతో వారం పాటు బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో నెల రోజులకు పైగా చర్లపల్లి జైల్లో ఉన్న ఆయన విడుదలయ్యారు. కాగా తమ కూతురిని భగీరథ్ లైంగికంగా వేధించారని మైనర్ బాలిక తల్లి మే 8న...