వరంగల్ తొలి మహిళ సిపి గా శ్వేతా రెడ్డి నియమితులయ్యారు...
భారత్ అవాజ్ న్యూస్:  30 జూన్ రోజున వరంగల్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలో తొలి మహిళా కమిషనర్గా ఎన్. శ్వేతా రెడ్డి నియమితులయ్యారు. 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆమె.. ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్స్లో ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా ఎస్పీగా, హైదరాబాద్ నార్త్ డీసీపీగా, సిద్దిపేట తొలి మహిళా కమిషనర్గా సేవలందించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసి గుర్తింపు పొందిన ఆమె.. టెక్నాలజీ ఆధారిత...
0 Comments 0 Shares 83 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com