దుగ్గొండి మండలంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు...
Posted 2026-07-20 08:52:58
0
156
1 minute ago
దుగ్గొండిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు దుగ్గొండి : మండలంలోని
భారత్ అవాజ్ న్యూస్: జూలై 20 రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలాల్లో వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులకు సోమ వారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శంకుస్థా పనలు చేస్తారని మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు చుక్క రమేష్ మండలంలోని రేకంపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ, మహిళా భవనాలకు, తిమ్మంపే టలో మహిళా భవనం, నారాయణ తండాలో గ్రా మపంచాయతీ భవనం, గొడ్డేలుగులప ల్లిలో గ్రామపంచాయతీ భవనం, గుడి మహే శ్వరంలో మహిళా భవనం, వెంకటాపురంలో అంగన్వాడి భ వనాలకు ఎమ్మెల్యే శంకుస్థా పన చేస్తారని రమేష్ తెలిపారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shri H.K. Dwivedi: A Visionary Administrator Who Shaped Bengal
From Financial Stewardship to State Leadership—An IAS Officer's Inspiring Journey
"Strong...
పుంగనూరు ఎద్దుల పరుషలో ఆకట్టుకున్న ఒంగోలు జాతి ఎద్దులు
పుంగనూరులో బుధవారం జరిగిన ఎద్దుల పరుషలో ఒంగోలు జాతి ఎద్దులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కదిరి నుంచి...
వాట్సప్ గవర్నెన్స్, డిజిటల్ సేవలు.. పాలనలో బెస్ట్ ప్రాక్టీసెస్ పాటించాలి: ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
ప్రభుత్వ, పరిపాలన సేవలను ప్రజలకు మరింత సమర్థంగా అందించడంపై దృష్టి సారించాలని టీడీపీ జాతీయ...
మంత్రి కొల్లు రవీంద్రతో బలిజ, కాపు, తెలగ, ఒంటరి నాయకుల భేటీ
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ...
కొత్త డీఎస్పీ పావనిని కలిసిన టీడీపీ, జనసేన నాయకులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన పావనిని పుంగనూరు టీడీపీ జిల్లా కార్యదర్శి...