నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా ఎన్నికైన తోకల శ్రీనివాస్ రెడ్డి....

1
250

భారత్ ఆవాజ్ న్యూస్ :24 జూన్ రోజున నర్సంపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుగ్గొండి మండలం చాపలబండ గ్రామానికి చెందిన తోకల శ్రీనివాస్ రెడ్డి . నియమిస్తున్నట్టు నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి తెలిపారు. అనంతరం తోకల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకంతో నేను కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించిన మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి నాకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా అవకాశం కల్పించడం సంతోషకరమని అన్నారు వారు నాపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్పార్టీ నాయకులను ఏకతాటిపై నడిపించి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు, నా ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము

Search
Categories
Read More
SURAKSHA
Dr. Pritpal Kaur IPS: Leading with Courage and Compassion
A dentist-turned-IPS officer whose people-centric policing, anti-drug initiatives, and youth...
By Lokeshwari Panthadi 2026-07-23 09:11:43 0 348
Telangana
ఉద్యమ సహచరుడు, సోదరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది.హరీష్ రావు
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృత్యువును జయించి తిరిగి వస్తారనే ఆశతో మనమంతా ఎదురుచూశాం....
By Ponnala Srinivasrao 2026-07-31 02:31:22 0 163
Andhra Pradesh
విజయవాడ క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా వంగలపూడి అనిత గారి ఘన నివాళి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు...
By Rajini Kumari 2026-01-18 14:21:08 0 412
SURAKSHA
M. Bharathi Dasan, IAS: Transforming Governance with Vision
The Journey Begins "Strong administration is not measured by authority alone,...
By Fathima Safa 2026-07-27 12:18:09 0 102
Telangana
రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్
పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు...
By Pindikura Mahesh 2026-06-23 17:42:45 0 170
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com