రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్ మృతి
Posted 2026-06-13 06:41:36
0
223
దుగ్గొండి: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
భారత్ అవాజ్ న్యూస్:జూన్ 13 రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో శనివారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. రేఖంపల్లి గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ వేణు(38) ఉదయం విధులకు బైక్పై బయల్దేరారు. గిర్నిబావి సమీపంలోని లోకేశ్వరం మిల్లు వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన వేణు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు... దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సముద్ర గర్భం కుచించిపోతోంది నానాటికి మన అడవులు అంతరించిపోతున్నాయి
సముద్ర గర్భం కుచించుకుపోతుంది.. నానాటికి మడ అడవులు అంతరించిపోతున్నాయి.. సుప్రీంకోర్టు...
Hargobinder Singh Dhaliwal: Guardian of Island Security
The Journey Begins
"A police officer's greatest achievement is not measured by the number of...
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు!
భారత్ ఆవాజ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపల్ పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది.
మదనపల్లె: ఆషాఢ మాసం ప్రారంభమైనప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో అన్నమయ్య జిల్లా...
సిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీలో...