ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభోత్సవం....MLA శ్రీ దొంతి మాధవ రెడ్డి గారు...
*దుగ్గొండి మండలంలో కొనసాగుతున్న గృహప్రవేశాల పరంపర* భారత్ అవాజ్ న్యూస్: 18జూన్ నేడు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని పోనకల్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులైన కందికొండ రజిత–సమ్మయ్య, రాసమల్ల సాంబలక్ష్మి–ప్రభాకర్, రాసమల్ల సుజాత కుటుంబాల నూతన గృహాల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా నర్సంపేట శాసనసభ్యులు శ్రీ దొంతి మాధవరెడ్డి గారు హాజరై...
0 Comments 0 Shares 157 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com