షార్ట్ సర్క్యూట్ లో ఇల్లు ధ్వంసం... దుగ్గండి మండలంలో
దుగ్గొండి: షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం భారత్ అవాజ్ న్యూస్: 22 జూన్ రోజున వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం వెంకటాపురంగ్రామంలో మునుకుంట్ల వెంకటేశ్వర్లు ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, విద్యుత్ సరఫరాను నిలిపివేయించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఇంట్లోని గృహోపకరణాలు,...
0 Comments 0 Shares 132 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com