మహ్మదాపురం సోసైటీ చైర్మన్ గా ఇంగోలి రాజేశ్వరరావు గారు ఎన్నిక కావడం జరిగింది
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం సొసైటీ ఛైర్మన్గా హింగోలి రాజేశ్వరరావు, 12 మంది సభ్యులను నామినేటెడ్ పద్ధతిలో నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉంటూ రైతు సంక్షేమం కోసం అహర్నిశలు కృషి...
0 Comments 0 Shares 78 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com