వరంగల్ జిల్లా నర్సంపేట్ పోలీస్ స్టేషన్లో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి....
వరంగల్: గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి భారత్ అవాజ్ న్యూస్: 9 జూలై రోజున నర్సంపేట పోలీస్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పని చేస్తున్న సామల శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు. 2 నెలల క్రితం రఘునాథపల్లి పోలీస్టేషన్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన బుధవారం విధుల్లో ఉండగా ఛాతీనొప్పితో కుప్పకూలారు. తొలుత స్థానిక ఆసుపత్రికి, అనంతరం హనుమకొండలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి 10.30...
Like
1
0 Comments 0 Shares 69 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com