-
61 Posts
-
4 Photos
-
0 Videos
-
Followed by 0 people
-
Current Position
Non-Working
-
State
Telangana
Recent Updates
-
చిన్నారుల అక్షరాభ్యాసం, ఏకరూప దుస్తుల పంపిణీచిలుకూరు మండల కేంద్రంలోని అంగన్వాడి 4 నందు చిన్నారులకు సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య, వార్డ్ సభ్యులు బెల్లంకొండ సైదులు ముఖ్య అతిథులుగా హాజరై చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. అనంతరము బాలలకు యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరముల లోపు బాల బాలికలను అంగన్వాడీల నందు చేర్పించాలని ప్రభుత్వము వారి శారీరక అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తుందని, అంగన్వాడీ...0 Comments 0 Shares 275 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
చిలుకూరు లో ఉపాధి హామీ పనులపై APD DR యామిని సమీక్షచిలుకూరు మండలం లో Drda assistant project Director(APD) APD డాక్టర్ యామిని సూర్యాపేట చిలుకూరు ఉపాధి హామీ పధకం office ను సందర్శించి Egs staff తో Labour report వనమహోత్సవం లో మొక్కలు పెంపకం పై review తీసుకోవడం జరిగింది తదుపరి సీతారామాపురం nursary ని సందర్శించి తగు సూచనలు చేశారు మండలం కేంద్రంలో నిర్మించిన Borewell recharge work ని visit చేసి ఎక్కువ మొత్తంలో ఇలాంటి పనులు చేపట్టాలని సిబ్బంది కి సూచనలు...0 Comments 0 Shares 259 Views 0 Reviews
-
MB కెనాల్ నూతన వంతెన పనులు ప్రారంభంచిలుకూరు మండల కేంద్రం నుంచి బేతవోలు గ్రామం వెళ్లే ప్రధాన రహదారిపై నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని MB కెనాల్ పై ఇరుకుగా మారిన పాత వంతెన స్థానంలో ఇటీవల కొత్తగా మంజూరైన కోటి రూపాయల నిధులతో ఇరిగేషన్ శాఖ నూతన వంతెన నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఇరిగేషన్ శాఖ ఏఈ మానస దగ్గరుండి నిర్మాణ పనులను పర్యవేక్షణ చేస్తున్నారు.0 Comments 0 Shares 318 Views 0 Reviews
-
ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఉపకరణాలు పంపిణీప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అలిమ్కో సంస్థ వారి ఆధ్వర్యంలో చిలుకూరు మండల సమగ్ర శిక్ష ఉపాధ్యాయ బృందం వారి సహకారంతో గత ఆరు నెలల క్రితం నిర్వహించిన క్యాంపులో చిలుకూరు మండలం నుండి 15 మంది శారీరక వికలాంగత్వం కలిగినటువంటి ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఉపకారణాల కొరకు గుర్తించడం జరిగింది. ఇందులో భాగంగా అలిమ్కో సంస్థ పంపించినటువంటి 6 గురికి వీల్ చైర్ లు, 3 రోలెటర్ లు, 3 హియరింగ్ ఎయిడ్ లు,3 మస్జిద్ కిట్ ల...0 Comments 0 Shares 325 Views 0 Reviews
-
టీ ఎస్ పాలీసెట్ రాష్ట్రస్థాయిలో 17వ ర్యాంకు సాధించిన కొడారు కౌశిక్ సాయిచిలుకూరు మండల కేంద్రానికి చెందిన కొడారు బ్రహ్మం కుమారుడు కొడారు కౌశిక్ సాయి ఈ రోజు విడుదలైన పాలీసెట్–2026 ఫలితాలలో 120 మార్కులకు గాను 119 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 17వ ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. అలాగే ఇటీవల విడుదలైన TGRJC ఫలితాలలో కూడా 116 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 24వ ర్యాంక్ సాధించాడు. ఇక 10వ తరగతి ఫలితాలలో 600 మార్కులకు గాను 564 మార్కులు సాధించి మండల...0 Comments 0 Shares 321 Views 0 Reviews
-
కనకదుర్గ అమ్మవారి గుడిని పట్టించుకోని ఆలయ నిర్వాహకులుచిలుకూరు మండలం బేతవోలు గ్రామం లో కొలువైనటువంటి శ్రీ కనకదుర్గ అమ్మ వారి గుడి, అంగరంగ వైభవంగా ఉన్నప్పటికీ, ఆలయ కమిటీ నిర్వాహకులు, కనకదుర్గ అమ్మవారికి , ధూప ద్వీప నైవేద్య, పూజలు, అమ్మవారికి నిర్వహించకుండా, గతంలో జరిగిన జాతర సందర్భంగా 2 లక్షల 40 వేల రూపాయల, డబ్బులు, ఉన్నాయని కమిటీ నిర్వాహకులు గ్రామ ప్రజలకు లెక్కలు చూపించి, ఇప్పుడు గుడి నిర్వహణ, కార్యక్రమాలు, చేయాలని గ్రామ ప్రజలు, యువకులు,...0 Comments 0 Shares 328 Views 0 Reviews
-
పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేతచిలుకూరు మండల బేతవోలు గ్రామo సబ్ స్టేషన్ పరిధిలో 21.05.2026 నా చేన్నారి గూడెం, ఆచర్లగూడెం, గ్రామాల పరిధిలో విద్యుత్ సరఫరా కొత్తగా 11 కేవీ లైను, పనులు, మరమ్మత్తులు కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని విద్యుత్ ఏఈ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు.0 Comments 0 Shares 326 Views 0 Reviews
-
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచిలుకూరు గ్రామానికి చెందిన మాదాసు కోటయ్య వయసు 70 సం,, కోదాడ-హుజూర్ నగర్ రహదారి పై రోడ్డు దాటుతుండగా, హుజూర్ నగర్ నుండి కోదాడ వైపుకు వెళ్తున్న కారు నంబర్ TS 29 K 9399 గల కారు స్పీడుగా వస్తుండడంతో రోడ్డు దాటుతున్న కోటయ్య అనే వ్యక్తి నీ కారు బలంగా ఢీకొనడంతో కోటయ్యకు తీవ్ర గాయాలు కాగా కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారని అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు...0 Comments 0 Shares 317 Views 0 Reviews
-
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఏకగ్రీవాలు రద్దు చేయాలి.చిలుకూరు మండల కేంద్రంలో రాష్ట్ర క్యాబినెట్ ఏప్రిల్ 23, 2026 న తీసుకున్న నిర్ణయం ప్రకారం 908 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలక మండళ్ళను నియమించాలని నిర్ణయం తీసుకుంది .దీని ప్రకారం ప్రతి సహకార సంఘం లో 13 మంది సభ్యుల పేర్లను పాలక పార్టీ ,వ్యక్తులను అధ్యక్ష, డైరెక్టర్ పదవులో నామినేట్ చేసుకోవడo జరుగుతుందని ఇది రాజ్యాంగ విరుద్ధం .నామినేట్ వ్యవస్థకు పూర్తిస్థాయిచట్టబద్ధత...0 Comments 0 Shares 319 Views 0 Reviews
-
విద్యార్థులను అభినందించిన డీఈవోవిద్యా వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన ఆర్ట్ , క్రాఫ్ట్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ చాటిన పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్, విద్యార్థులను డీఈవో అశోక్ అభినందించారు. పాఠశాలలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్, రోజువారి విద్యా కార్యక్రమాల గురించి ఆయన విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఆర్ట్ టీచర్ కృష్ణమూర్తిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు...0 Comments 0 Shares 325 Views 0 Reviews
-
విద్యార్థులను అభినందించిన డీఈవోవిద్యా వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన ఆర్ట్ , క్రాఫ్ట్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ చాటిన పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్, విద్యార్థులను డీఈవో అశోక్ అభినందించారు. పాఠశాలలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్, రోజువారి విద్యా కార్యక్రమాల గురించి ఆయన విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఆర్ట్ టీచర్ కృష్ణమూర్తిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు...0 Comments 0 Shares 324 Views 0 Reviews
-
మిస్టరీ డెత్ .... యువకుడు మృతిసూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడినీ , బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న బల్గూరి గణేష్ గా పోలీసులు గుర్తించారు. ఇటీవల స్వగ్రామమైన గణపవరానికి వచ్చిన గణేష్ గత మూడు రోజులుగా అనుమానాస్పద స్థితిలో కనపడకుండా పోయాడు, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా గణపవరం గ్రామ శివారులోనీ మామిడి తోటలో అతడు...0 Comments 0 Shares 322 Views 0 Reviews
-
మిస్టరీ డెత్ ... హత్య ? ఆత్మహత్య ?సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడినీ , బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న బల్గూరి గణేష్ గా పోలీసులు గుర్తించారు. ఇటీవల స్వగ్రామమైన గణపవరానికి వచ్చిన గణేష్ గత మూడు రోజులుగా అనుమానాస్పద స్థితిలో కనపడకుండా పోయాడు, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా గణపవరం గ్రామ శివారులోనీ మామిడి తోటలో అతడు...0 Comments 0 Shares 332 Views 0 Reviews
-
గ్రంధాలయాల ను విద్యార్థులు వినియోగించుకోవాలిచిలుకూరు, గ్రంధాలయాలు విజ్ఞాన కేంద్రాలని ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య అన్నారు. శుక్రవారం చిలుకూరు బాపూజీ శాఖా గ్రంధాలయంలో విద్యావారోత్సవాలలో భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంధాలయాల్లో ఉన్న 'పుస్తకాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి సరవయ్య ఉపాధ్యాయులు కోదండ రామయ్య కైలాసపు...0 Comments 0 Shares 341 Views 0 Reviews
-
జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి కృషిజర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చిలుకూరు మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో యూనియన్ సభ్యత్వ కార్యక్రమాల ను ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో tuwj iju యూనియన్, జాతీయ కార్యవర్గ సభ్యులు కుంజేటి సత్యనారాయణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో...0 Comments 0 Shares 334 Views 0 Reviews
-
ప్రభుత్వ భూములను సంరక్షించాలి, ఆర్డీవో కు వినతిచిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ భూములు , ఆక్రమణకు గురికాకుండా , భూములకు హద్దులు నిర్ణయించాలని, సామాజిక కార్యకర్త అద్దోజు శ్రీనివాస్ , కోదాడ ఆర్డీవో సూర్యనారాయణకు వినతిపత్రం అందించడం జరిగింది. బేతవోలు, కొండాపురం సరిహద్దు లోపల భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని ఆర్డిఓ హామీ ఇవ్వడం జరిగింది.0 Comments 0 Shares 341 Views 0 Reviews
-
బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలిచిలుకూరు మండల పరిధిలో ని బడి ఈడు పిల్లలను, బడిలో చేర్పించాలని, బడిబాట కార్యక్రమం ను చిలుకూరు గ్రామపంచాయతీ ఆవరణలో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలతో కలిసి ర్యాలీ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రామ కార్యదర్శి, షరీఫుద్దీన్, ధర్మయ్య, సత్యం, ఆంజనేయులు, శ్రీను, ముత్తారెడ్డి , తదితరులు పాల్గొన్నారు0 Comments 0 Shares 335 Views 0 Reviews
-
విద్యుత్ సరఫరా నిలిపివేతచిలుకూరు సబ్ స్టేషన్ పరిధిలోని కొండాపురం గ్రామంలో రేపు 14-05-2026 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1-00 గంటలవరకు విద్యుత్ సరఫర నిలిపివేయబడుతుంది కారణం కొండాపురం కొత్త సబ్స్టేషన్కు 33 కెవి లైన్ లాగుతున్నారు మరియు 11కేవీ కొండాపురం లైన్ లో చెట్టు కొమ్మలు కొట్టె కార్యక్రమం వున్నది కావున ఇట్టి విషయాన్ని గమనించగలరనీ ...0 Comments 0 Shares 337 Views 0 Reviews
More Stories