విద్యార్థులను అభినందించిన డీఈవో
Posted 2026-05-16 10:26:36
0
321
విద్యా వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన ఆర్ట్ , క్రాఫ్ట్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ చాటిన పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్, విద్యార్థులను డీఈవో అశోక్ అభినందించారు. పాఠశాలలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్, రోజువారి విద్యా కార్యక్రమాల గురించి ఆయన విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఆర్ట్ టీచర్ కృష్ణమూర్తిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మణప్పురం గోల్డ్ లోన్ నూతన శాఖ ప్రారంభం.|
● ఫాదర్ బాలయ్యనగర్‌లో నూతన శాఖ ప్రారంభం
● ముఖ్య అతిథిగా బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్...
నాగ బోతు రమేష్ నాయుడు
*నాగోతు రమేష్ నాయుడు*
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులుగా మాధవ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం...
అమ్మవారి కోవెల కి విచ్చేసినPV సింధు
బ్యాట్మెంటన్ స్టార్ పీవీ సింధు గారు ఈరోజు శ్రీ అమ్మవారి హారతులు అనంతరం దర్శనమునకు విచ్చేసినారు......
ఆసక్తి రేపుతున్న 'బతుకమ్మ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్
తెలంగాణ సంస్కృతి, ఆత్మీయత ఉట్టిపడేలా సాగే 'బతుకమ్మ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్,ప్రేక్షకుల్లో విశేష...
ఏపీలో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజుల పెంపు.
AP: అమరావతిలో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో యూజీ, పీజీ కోర్సుల ఫీజులను శనివారం రాష్ట్ర...