విద్యార్థులను అభినందించిన డీఈవో
విద్యా వారోత్సవాల్లో భాగంగా సూర్యాపేటలో నిర్వహించిన ఆర్ట్ , క్రాఫ్ట్, డ్రాయింగ్ పోటీల్లో ప్రతిభ చాటిన పీఎం శ్రీ జడ్పిహెచ్ఎస్, విద్యార్థులను డీఈవో అశోక్ అభినందించారు. పాఠశాలలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్, రోజువారి విద్యా కార్యక్రమాల గురించి ఆయన విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు, విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఆర్ట్ టీచర్ కృష్ణమూర్తిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు...
0 Comments 0 Shares 54 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com