మిస్టరీ డెత్ ... హత్య ? ఆత్మహత్య ?
Posted 2026-05-15 16:53:36
0
329
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడినీ , బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న బల్గూరి గణేష్ గా పోలీసులు గుర్తించారు. ఇటీవల స్వగ్రామమైన గణపవరానికి వచ్చిన గణేష్ గత మూడు రోజులుగా అనుమానాస్పద స్థితిలో కనపడకుండా పోయాడు, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా గణపవరం గ్రామ శివారులోనీ మామిడి తోటలో అతడు శవమై కనిపించడం తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు, ఇది హత్య లేక మరి వేరే కారణం ఏమైనా ఉన్నదా అనే కోణంలో కేసు నమోదు చేసుకొని పోలీసులు, అనుమానాస్పద అంశాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
AP పోలీసులు రక్తదానం: ప్రాణాలు కాపాడే సేవ
Description: AP పోలీస్ శాఖ ఈరోజు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రితో కలిసి భారీ రక్తదాన శిబిరం...
A p new map with capital amaravathi
*అమరావతితో ఆంధ్రప్రదేశ్ కొత్త మ్యాప్.28 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను ఏపీ డిజాస్టర్...
మంచిర్యాల 2 వ డివిజన్ లో గల డంప్ యార్డ్ ని తనిఖీ చేసిన మేయర్ దర్ని మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ ఆకస్మికంగా పరిశీలించడం జరిగింది.వేసవి...
Shaik Darvesh Saheb IPS: Leading Kerala Police with Integrity, Vision and Commitment
"The true strength of policing lies not only in enforcing the law but also in earning the trust...
అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్న మాజీ సీఎం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి...