మిస్టరీ డెత్ ... హత్య ? ఆత్మహత్య ?
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గణపవరం గ్రామ శివారులో యువకుడి మృతదేహం లభ్యం కావడం స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతుడినీ , బెంగళూరులో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న బల్గూరి గణేష్ గా పోలీసులు గుర్తించారు. ఇటీవల స్వగ్రామమైన గణపవరానికి వచ్చిన గణేష్ గత మూడు రోజులుగా అనుమానాస్పద స్థితిలో కనపడకుండా పోయాడు, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టగా గణపవరం గ్రామ శివారులోనీ మామిడి తోటలో అతడు...