ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఏకగ్రీవాలు రద్దు చేయాలి.

0
312

చిలుకూరు మండల కేంద్రంలో  రాష్ట్ర క్యాబినెట్ ఏప్రిల్ 23, 2026 న తీసుకున్న నిర్ణయం ప్రకారం 908 సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పాలక మండళ్ళను నియమించాలని నిర్ణయం తీసుకుంది .దీని ప్రకారం ప్రతి సహకార సంఘం లో 13 మంది సభ్యుల పేర్లను పాలక పార్టీ ,వ్యక్తులను అధ్యక్ష, డైరెక్టర్ పదవులో నామినేట్ చేసుకోవడo జరుగుతుందని ఇది రాజ్యాంగ విరుద్ధం .నామినేట్ వ్యవస్థకు పూర్తిస్థాయిచట్టబద్ధత లేదు. సంఘాలకు ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలనీ mro కి రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక సహకార సంఘాల కు ఎన్నికలు జరిపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది.

Search
Categories
Read More
SURAKSHA
Prashant Kumar, IPS: Champion of Uttar Pradesh Security
A distinguished 1990-batch IPS officer of the Uttar Pradesh Cadre, Shri Prashant Kumar serves as...
By Lokeshwari Panthadi 2026-07-17 13:41:19 0 208
Andhra Pradesh
ఎమ్మిగనూరు MLA బివి జయ నాగేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు పట్టణంలోని మచాని సోమప్ప జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల (MSZPH Girls School)లో పదో...
By Boya Dasthagiri 2026-05-11 13:33:33 0 376
Jharkhand
Crackdown on Corruption: ED Files Case in Treasury Scam
The Enforcement Directorate (ED) has officially registered a money laundering case (ECIR)...
By Dunna Jessicaruth 2026-05-15 10:02:34 0 190
Telangana
కేసీఆర్‌ భయం.. రెండో విడత పెట్టుబడి సాయం..!
బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ జగిత్యాలలో భారీ బహిరంగసభ నిర్వహిస్తుండటంతో...
By Ponnala Srinivasrao 2026-04-20 01:25:49 0 166
Andhra Pradesh
సీఎం చంద్రబాబు నాయుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం
*ప్ర‌చుర‌ణార్థం* *30-12-2025*   సీఎం చంద్ర‌బాబు జీవిత‌మే ఒక...
By Rajini Kumari 2025-12-30 12:29:18 0 230
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com