ప్రభుత్వ భూములను సంరక్షించాలి, ఆర్డీవో కు వినతి
Posted 2026-05-14 12:59:40
0
335
చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, గుట్ట వద్ద ఉన్న ప్రభుత్వ భూములు , ఆక్రమణకు గురికాకుండా , భూములకు హద్దులు నిర్ణయించాలని, సామాజిక కార్యకర్త అద్దోజు శ్రీనివాస్ , కోదాడ ఆర్డీవో సూర్యనారాయణకు వినతిపత్రం అందించడం జరిగింది. బేతవోలు, కొండాపురం సరిహద్దు లోపల భూములు సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని ఆర్డిఓ హామీ ఇవ్వడం జరిగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఏపీఎస్పీడీసీఎల్ ఉద్యోగుల కోసం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ క్రీడా పోటీల విజేతలకు గురువారం బహుమతులు ప్రదానం చేశారు.
Madanapalle: ఏపీ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో ఆగస్టు 15న నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన...
సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు – వైసీపీ నేతలు.
సీఎం చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తూ, కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ...
Shani Jagan Takes control of Rayalaseema
He is the one and only worst political person. In Rayalaseema . He had pre closed all the works...
పోలీస్: ఓపెన్ హౌస్ లో విద్యార్థుల కేరింతలు
మదనపల్లిలో మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా 'ఓపెన్ హౌస్' ప్రదర్శనను ఎస్పీ ధీరజ్ శుక్రవారం...
Vizag international fleet 2026
విశాఖ తీరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో, నేవీ సిబ్బంది గౌరవ వందనం స్వీకరించిన...