చిలుకూరు లో ఉపాధి హామీ పనులపై APD DR యామిని సమీక్ష
చిలుకూరు మండలం లో Drda assistant project Director(APD) APD డాక్టర్ యామిని సూర్యాపేట చిలుకూరు ఉపాధి హామీ పధకం office ను సందర్శించి Egs staff తో Labour report వనమహోత్సవం లో మొక్కలు పెంపకం పై review తీసుకోవడం జరిగింది తదుపరి సీతారామాపురం nursary ని సందర్శించి తగు సూచనలు చేశారు మండలం కేంద్రంలో నిర్మించిన Borewell recharge work ని visit చేసి ఎక్కువ మొత్తంలో ఇలాంటి పనులు చేపట్టాలని సిబ్బంది కి సూచనలు...
0 Comments 0 Shares 109 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com