గ్రంధాలయాల ను విద్యార్థులు వినియోగించుకోవాలి
చిలుకూరు, గ్రంధాలయాలు విజ్ఞాన కేంద్రాలని ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య అన్నారు. శుక్రవారం చిలుకూరు బాపూజీ శాఖా గ్రంధాలయంలో విద్యావారోత్సవాలలో భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంధాలయాల్లో ఉన్న 'పుస్తకాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి సరవయ్య ఉపాధ్యాయులు కోదండ రామయ్య కైలాసపు...
0 Comments 0 Shares 60 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com