చిలుకూరు లో ఉపాధి హామీ పనులపై APD DR యామిని సమీక్ష
Posted 2026-06-16 09:16:46
0
252
చిలుకూరు మండలం లో Drda assistant project Director(APD) APD డాక్టర్ యామిని సూర్యాపేట చిలుకూరు ఉపాధి హామీ పధకం office ను సందర్శించి Egs staff తో Labour report వనమహోత్సవం లో మొక్కలు పెంపకం పై review తీసుకోవడం జరిగింది తదుపరి సీతారామాపురం nursary ని సందర్శించి తగు సూచనలు చేశారు మండలం కేంద్రంలో నిర్మించిన Borewell recharge work ని visit చేసి ఎక్కువ మొత్తంలో ఇలాంటి పనులు చేపట్టాలని సిబ్బంది కి సూచనలు చేశారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిజామాబాద్
ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అధ్యక్షతన జిల్లా...
కర్ణాటక పాదయాత్ర భక్తుల పై భక్తి చాటుకున్న కర్ణాటక పాదయాత్ర భక్తులపై భక్తి చాటుకున్న దిడ్డి వారి పల్లి గ్రామస్తులు దిడ్డివారిపల్లి గ్రామస్తులు
కర్ణాటక రాష్ట్రం నుంచి తిరుమలకు పాదయాత్ర చేస్తున్న భక్తులకు శనివారం ఉదయం 3 గంటల నుంచి పుంగనూరు...
పుంగనూరు నియోజకవర్గం:కారు - బైక్ ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు
పుంగనూరు మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె నుంచి...
7వ అదనపు జిల్లా కోర్టు ఏపీపీగా గణపతి నియామకం.
మదనపల్లెలోని 7వ అదనపు జిల్లా జడ్జి కోర్టులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా న్యాయవాది జె....
పల్లె ప్రజల కోసం 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం... పేదల కడుపు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి అన్న చంద్రబాబు.
పల్నాడు జిల్లా ధరణికోటలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాష్ట్రవ్యాప్తంగా...