కనకదుర్గ అమ్మవారి గుడిని పట్టించుకోని ఆలయ నిర్వాహకులు
చిలుకూరు మండలం బేతవోలు గ్రామం లో కొలువైనటువంటి శ్రీ కనకదుర్గ అమ్మ వారి గుడి, అంగరంగ వైభవంగా ఉన్నప్పటికీ, ఆలయ కమిటీ నిర్వాహకులు, కనకదుర్గ అమ్మవారికి , ధూప ద్వీప నైవేద్య, పూజలు, అమ్మవారికి నిర్వహించకుండా, గతంలో జరిగిన జాతర సందర్భంగా 2 లక్షల 40 వేల రూపాయల, డబ్బులు, ఉన్నాయని కమిటీ నిర్వాహకులు గ్రామ ప్రజలకు లెక్కలు చూపించి, ఇప్పుడు గుడి నిర్వహణ, కార్యక్రమాలు, చేయాలని గ్రామ ప్రజలు, యువకులు,...