Bharat Aawaz

Search

Discover new people, create new connections and make new friends

  • నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించరాదు: మోపాల్ SI సుస్మిత గారు.
    మోపాల్ మండల్    ట్రాక్టర్లు, ట్రాలీలలో వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఇతర సామగ్రిని తరలించేటప్పుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మోపాల్ SI సుస్మిత  గారు సూచించారు. కంజర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆమె ఈ హెచ్చరిక చేశారు.ఓవర్ లోడ్ తో, నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు...
    Like
    1
    363 Views
  • బోధన్‌లో చేయూత పింఛన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు
    బోధన్‌లో నేడు అర్హులైన లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు ఉత్తర్వులను అధికారికంగా పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4.5 లక్షల మంది లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వ సంకల్పంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, మున్సిపల్, మండల స్థాయి అధికారులు, ప్రజా నాయకులు నూతనంగా పింఛన్లకు ఎంపికైన వితంతువులు, ఒంటరి...
    15 Views
  • మున్నూరు కాపు సంఘం ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ, సంఘం ప్రతినిధులు నిజామాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

    ఈ భవనం మున్నూరు కాపు సామాజిక వర్గ ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీకగా నిలవడంతో పాటు సామాజిక అభ్యున్నతికి కేంద్రంగా రూపుదిద్దుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

    ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శ్రీ బొబ్బిలి రామకృష్ణ, మున్నూరు కాపు సంఘం నిజామాబాద్ అధ్యక్షులు శ్రీ ధర్మపురి సంజయ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి ఆకుల లలిత, శ్రీ రాములు, శ్రీ రత్నాకర్, శ్రీ గోపికృష్ణ తదితరులు పాల్గొన్నా
    రు.
    49 Views
  • అయ్యప్ప శరణుఘోషతో స్వాములు |
    ● గురుస్వామి పొల్లం నాగేష్ యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ● భక్తిశ్రద్ధలతో అయ్యప్ప దీక్ష స్వీకరించిన ఎమ్మెల్యే ● ప్రజల సుఖసంతోషాలు, ఆయురారోగ్యాల కోసం స్వామివారిని వేడుకున్న శ్రీగణేష్ అల్వాల్, నవంబర్ 12: బొల్లారంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ భక్తిశ్రద్ధలతో అయ్యప్ప మాలధారణ చేశారు. గురుస్వామి పొల్లం నాగేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గురుస్వామి...
    23 Views
  • ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో క్లస్టర్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్ ప్రారంభం.
    పాఠశాల అభివృద్ధికి రూ.6 కోట్లు, ప్రాంత అభివృద్ధికి రూ.11 కోట్లు కేటాయింపు విద్యార్థుల కోసం నాలుగు ఎకరాల్లో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తా గురువారం ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో నిర్వహించిన క్లస్టర్ లెవెల్ కల్చరల్ ఫెస్ట్‌కు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాఠశాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా స్వాగతం పలికారు....
    25 Views
  • మణుగూరు మెయిన్ రోడ్డుపై భారీ బ్యానర్.. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న ఫ్లెక్సీ!
    మణుగూరు ప్రధాన రహదారిపై భారీ ఫ్లెక్సీ.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు!   ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా బ్యానర్ల ఏర్పాటు సరికాదు.. తొలగించాలని విజ్ఞప్తి   మణుగూరు: ఒకరి జ్ఞాపకార్థం లేదా నివాళిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తప్పు కాదు. అయితే అవి ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా ఉండకూడదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు పట్టణంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ...
    20 Views
  • సింగరేణి మారుపేర్ల బాధితులకు విముక్తి ఎప్పుడు?
    హైదరాబాద్: సింగరేణి బొగ్గు గని కార్మికుల మారుపేర్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు మరోసారి ఆశలు చిగురించాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అక్టోబర్ 13న సింగరేణి కార్మికుల సమస్యలపై స్పందిస్తూ, పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలతో పాటు మారుపేర్ల సమస్యను కూడా 15 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ...
    25 Views
  • విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు మరువలేనివి.
    విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు మరువలేనివి   కొత్తగూడెం కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు   గౌస్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో నివాళులు.. ముఖ్య అతిథులుగా జేబీ శౌరి, తూము చౌదరి   కొత్తగూడెం: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని కాంగ్రెస్ పార్టీ...
    54 Views
  • చోరీ కేసు చేదనలో పోలీసుల ప్రతిభ |
    ● 29.2 తులాల బంగారం, 27 తులాల వెండి అపహరణ కేసు పరిష్కారం ● ఎస్హెచ్ఓ ప్రశాంత్ పర్యవేక్షణలో డీఐ ప్రవీణ్ కుమార్, క్రైమ్ సిబ్బంది దర్యాప్తు  ● పోలీస్ బృందాన్ని ఘనంగా సన్మానించిన జానకి నగర్ కాలనీవాసులు అల్వాల్, నవంబర్ 11:మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అల్వాల్‌లో భారీ చోరీ కేసును పోలీసులు సమర్థవంతంగా పరిష్కరించారు. ఎస్హెచ్ఓ ప్రశాంత్ పర్యవేక్షణలో డీఐ ప్రవీణ్ కుమార్, క్రైమ్...
    58 Views
  • రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం: ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
    భూపాలపల్లి నియోజకవర్గంలోని టేకుమట్ల మండలంలో భూపాలపల్లి ఎమ్మెల్యే  గండ్ర సత్యనారాయణ రావు  పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వేల్లంపల్లి, బోర్నపల్లి, పెద్దoపల్లి గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాలు, గ్రామ సమైక్య భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. అదే విధంగా గరిమిల్ల పల్లి, రాఘవరెడ్డిపేట,...
    58 Views
  • ఏఐకెఎస్ జాతీయ మహాసభల జయప్రదం చేయాలని ఎడ్లబండ్లు,ట్రాక్టర్లతో ప్రదర్శన
    ఏఐకెఎస్ జాతీయ మహాసభల జయప్రదం చేయాలని ఎడ్లబండ్లు,ట్రాక్టర్లతో ప్రదర్శన   నవంబర్ 15 న లక్షలాదిగా నల్గొండ తరలిరండి   రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ   ఈనెల 15 నుండి 18 వరకు నల్గొండలో జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ మహాసభలు జయప్రదం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ పిలుపునిచ్చారు. మహాసభలు జయప్రదం చేయాలని స్థానిక కార్పొరేషన్...
    49 Views
  • కామ్రేడ్ మలకం చంద్రశేఖర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
    కామ్రేడ్ మలకం చంద్రశేఖర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి   గుండ్లరేవులో ఘనంగా 20వ వర్ధంతి సభ   భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కామ్రేడ్ మలకం చంద్రశేఖర్ 20వ వర్ధంతి సభను జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలో తాటి నరసింహారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బానోతు ధర్మ మాట్లాడుతూ.. ప్రజాపంథా పార్టీ...
    90 Views
More Results