హైదరాబాద్: సింగరేణి బొగ్గు గని కార్మికుల మారుపేర్ల సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలకు మరోసారి ఆశలు చిగురించాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క అక్టోబర్ 13న సింగరేణి కార్మికుల సమస్యలపై స్పందిస్తూ, పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల సమస్యలతో పాటు మారుపేర్ల సమస్యను కూడా 15 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ...