Bharat Aawaz
మణుగూరు మెయిన్ రోడ్డుపై భారీ బ్యానర్.. ప్రమాదాలకు ఆహ్వానం పలుకుతున్న ఫ్లెక్సీ!
మణుగూరు ప్రధాన రహదారిపై భారీ ఫ్లెక్సీ.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు!   ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా బ్యానర్ల ఏర్పాటు సరికాదు.. తొలగించాలని విజ్ఞప్తి   మణుగూరు: ఒకరి జ్ఞాపకార్థం లేదా నివాళిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం తప్పు కాదు. అయితే అవి ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగించే విధంగా ఉండకూడదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు పట్టణంలోని ప్రధాన రహదారి మధ్యలో భారీ...
21 Views