Bharat Aawaz
Thupakula Mahesh

Thupakula Mahesh
Verified User
BMA | BHARAT AAWAZ Member

@thupakula Media Group
Recent Updates
  • ఉమ్మడి రేగళ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి..
     ఉమ్మడి రేగళ్ల అభివృద్ధికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషి.. కోట్లాది రూపాయలతో రహదారులు, డ్రైనేజీ పనులకు నిధుల మంజూరు!  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చొరవతో ఉమ్మడి రేగళ్ల గ్రామపంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయి. కొత్తూరు గ్రామంలో కోటి రూపాయలతో రహదారి నిర్మాణం,...
    101 Views
  • విజయదశమి సందర్భంగా ధర్మ కాటా పత్తి కొనుగోలు కేంద్రం ఘన ప్రారంభం!
    విజయదశమి సందర్భంగా ధర్మ కాటా పత్తి కొనుగోలు కేంద్రం ఘన ప్రారంభం! కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు చేతుల మీదుగా పత్తి కొనుగోళ్లు ప్రారంభం సుజాతనగర్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధర్మ కాటా ప్రైవేట్ పత్తి కొనుగోలు కేంద్రాన్ని విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పత్తి కొనుగోళ్లను...
    91 Views
  • హరిత తెలంగాణ కోసం కలిసి పనిచేద్దాం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్
     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు డీఎఫ్ఓ సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ దసరా శుభాకాంక్షలు. హరిత తెలంగాణ సాధనకు అడవులు, వన్యప్రాణులను కాపాడాలని పిలుపు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు తెలంగాణ అటవీ శాఖ తరఫున జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, ఐఎఫ్ఎస్ శుభాకాంక్షలు తెలిపారు. అసత్యంపై సత్యం, చెడుపై మంచితనం సాధించే విజయానికి విజయదశమి ప్రతీకగా...
    83 Views
  • పాత పాల్వంచలో భక్తిభావంతో అన్నదాన కార్యక్రమం
    పాత పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ రజక బజార్‌లో అమ్మవారి మండపం వద్ద భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ రావు ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ, 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ...
    104 Views
  • పాత పాల్వంచలో భక్తిభావంతో అన్నదాన కార్యక్రమం
    పాత పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత పాల్వంచ రజక బజార్‌లో అమ్మవారి మండపం వద్ద భక్తిశ్రద్ధలతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వనమా రాఘవేందర్ రావు ప్రారంభించారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని భక్తులకు స్వయంగా మహాప్రసాదాన్ని వితరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ, 46వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ...
    Like
    1
    106 Views
  • జిల్లా ఎస్పీ రోహిత్ రాజును కలిసిన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి.
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ని అశ్వారావుపేట నూతన ఎస్హెచ్ఓ సాయి కిషోర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అశ్వారావుపేట ఎస్హెచ్ఓగా పోస్టింగ్ వచ్చినందుకుగాను ప్రోటోకాల్ ప్రకారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలతో...
    103 Views
  • రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి.. బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్.
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతుల విద్యుత్ సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ధర్నా రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలి – అప్రకటిత విద్యుత్ కోతలను తక్షణమే నిలిపివేయాలి లోవోల్టేజీ సమస్యలను పరిష్కరించి, విద్యుత్ అంతరాయాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలి – బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిలుకూరి రమేష్ భద్రాద్రి కొత్తగూడెం: రైతులకు వ్యవసాయ అవసరాల కోసం 24 గంటల పాటు...
    154 Views
  • జూలూరుపాడు 400 కేవీ సబ్‌స్టేషన్‌ను పరిశీలించిన సీఎండీ!
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు 400 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రానున్న రోజుల్లో పెరగనున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచన, విద్యుత్ వినియోగం పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, వినియోగదారులకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు అవసరమైన...
    154 Views
  • జూలూరుపాడులో కాంగ్రెస్ పార్టీ మండలస్థాయి సమావేశం నిర్వహణ!
    జూలూరుపాడులో కాంగ్రెస్ పార్టీ సమావేశం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనను జయప్రదం చేయాలని కోరిన మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్. జూలూరుపాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్ శుక్రవారం వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నందు సమావేశం. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జరిగింది. ఈ...
    164 Views
  • హౌసింగ్ బోర్డు వద్ద రోడ్డు ప్రమాదం.. బైక్‌ను ఢీకొన్న ట్రాక్టర్!
     భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి హౌసింగ్ బోర్డు వద్ద బైక్‌ను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో టైలర్ మైబు రాజు గాయపడ్డారు. చుంచుపల్లి మండలం హౌసింగ్ బోర్డు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సింగభూపాలెంకు చెందిన టైలర్ మైబు రాజు బైక్‌పై వెళ్తుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఆయన గాయపడ్డారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొత్తగూడెం పట్టణ సీపీఎం కార్యదర్శి లిక్కి బాలరాజు ప్రమాదాన్ని గమనించి వెంటనే...
    153 Views
  • NSUI మహిళా నాయకులపై పోలీసుల దాడి.. ఢిల్లీలో NSUI ఆందోళన
    NSUI మహిళా నాయకులపై పోలీసుల దాడి.. ఢిల్లీలో NSUI ఆందోళన గాయపడిన మహిళా కార్యకర్తలకు న్యాయం చేయాలని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముట్టడి NSUI భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్ న్యూఢిల్లీ: CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో NSUI మహిళా నాయకులపై పోలీసులు బలప్రయోగం చేయడంతో పలువురు గాయపడిన ఘటనను నిరసిస్తూ న్యూఢిల్లీలోని...
    160 Views
  • రామవరం ప్రజలకు జీవో 76 పట్టాలివ్వాలి: ఏఐవైఎఫ్!
    కొత్తగూడెం రామవరం పేదలకు జీవో 76 ప్రకారం ఇంటి పట్టాలు ఇవ్వాలని కొత్తగూడెం మేయర్ గణేష్‌కు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే ఫహీమ్ దాదా వినతిపత్రం అందజేశారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరం ప్రాంతంలో ఎన్నో సంవత్సరాలుగా ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద ప్రజలకు GO 76 ద్వారా ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ AIYF జిల్లా కార్యదర్శి SK ఫహీమ్ దాదా కొత్తగూడెం మేయర్ గణేష్ కు మెమోరాండం...
    Love
    1
    190 Views
  • హెచ్ఐవీ నివారణకు సమన్వయంతో పనిచేయాలి: డీఎంహెచ్‌ఓ!
     భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో హెచ్ఐవీ నివారణ కార్యక్రమాలపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ సమీక్ష నిర్వహించారు. సకాలంలో ఏఆర్‌టీ చికిత్స అందించాలని ఆదేశించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో HIV/AIDS నివారణ, నియంత్రణ కార్యక్రమాల అమలు, పురోగతిపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారాం రాథోడ్,...
    150 Views
  • కొత్తగూడెం జనసేన ఆఫీస్ లో ఘనంగా అట్లా బతుకమ్మ !
    కొత్తగూడెం జనసేన పార్టీ కార్యాలయంలో డాక్టర్ జీఎస్సార్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అట్ల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. పాల్గొన్న మహిళలకు పట్టుచీర, బహుమతులు అందజేశారు.  తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు కొత్తగూడెం విద్యానగర్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. డాక్టర్ జీఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధినేత, జనసేన రాష్ట్ర...
    167 Views
  • కాకర్ల అయ్యప్ప సెంటర్‌లో వైభవంగా అన్నపూర్ణాదేవి అవతార పూజలు..
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామంలోని అయ్యప్ప సెంటర్‌లో అమ్మవారి పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉత్సవాల్లో మూడో రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి అవతారంలో అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అన్నపూర్ణాదేవి సమస్త జీవరాశికి ఆహారాన్ని...
    177 Views
  • కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం.. రూ.25 వేల దసరా బోనస్ ఇవ్వాల్సిందే!
    కాంట్రాక్ట్ కార్మికులకు తీవ్ర అన్యాయం.. రూ.25 వేల దసరా బోనస్ ఇవ్వాల్సిందే! రూ.5,500 బోనస్ నిర్ణయంపై ఏఐటీయూసీ ఆగ్రహం – కార్మికుల నిరసనను ఎదుర్కోక తప్పదు: యర్రగాని కృష్ణయ్య కొత్తగూడెం: సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు దసరా బోనస్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య తీవ్రంగా...
    183 Views
  • కాలువలో పడి పాడి గేదె మృతి
    సీతారామ ప్రాజెక్టు కాలువ బ్రిడ్జి వద్ద ఘటన.. రైతుకు ఆర్థిక నష్టం   ఏన్కూరు మండల పరిధిలోని భగవాన్ నాయక్ తండా నుంచి రేపల్లెవాడ గ్రామాల మధ్య ఉన్న సీతారామ ప్రాజెక్టు కాలువ బ్రిడ్జి వద్ద పాడి గేదె కాలువలో పడి మృతి చెందింది. ఈ ఘటనలో హిమామ్‌నగర్ గ్రామానికి చెందిన రైతు గేదెను కోల్పోయి ఆర్థికంగా నష్టపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. రైతుకు చెందిన పాడి గేదె కాలువ గట్టుపై మేత మేస్తుండగా...
    157 Views
  • ప్రజా పోరాటాల నాయకురాలు కామ్రేడ్ జాడి మంజులకు కాంగ్రెస్ నేతల ఘన నివాళి!
    కొత్తగూడెం: తెలంగాణ రాష్ట్ర పీడీఎస్‌యూ నాయకురాలు, కామ్రేడ్ జాడి మంజుల మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కొత్తగూడెంలోని ఐఎఫ్‌టీయూ కార్యాలయంలో ఆమె భౌతికకాయాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.   ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, కామ్రేడ్ జాడి మంజుల, ఆమె భర్త కొండ జంపన్న దంపతులు విద్యార్థి దశ నుంచే పేదలు, బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం అనేక ప్రజా...
    157 Views
More Stories