Bharat Aawaz

నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణించరాదు: మోపాల్ SI సుస్మిత గారు.

Chakrala Sadhanand
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
174
Views

మోపాల్ మండల్ 

 

ట్రాక్టర్లు, ట్రాలీలలో వ్యవసాయ ఉత్పత్తులు లేదా ఇతర సామగ్రిని తరలించేటప్పుడు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని మోపాల్ SI సుస్మిత  గారు సూచించారు.

కంజర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆమె ఈ హెచ్చరిక చేశారు.ఓవర్ లోడ్ తో, నిబంధనలకు విరుద్ధంగా, ప్రమాదకరంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు తప్పక పాటించి, ఇతరుల ప్రాణాలకు ముప్పు కలగకుండా బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని కోరారు.👍

ఇదే విషయం ముందుగా అలోచించిన కులస్పూర్ గ్రామ యువత సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారికి, వినతి పత్రం ఇచ్చినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదు, 16 రోజుల ముందే, గ్రామ యువత, దేనిగురించి ఆలోచించి, వినతి పత్రం ఇచ్చినా 🤔🤔ఎలాంటి చర్య తీస్కొనందుకు, ఇలాంటి ప్రాణ నష్టం జరుగుతుంది, చిన్న పనులను చేసుకొని ఇంటికి వచ్చే వాళ్ళు, ఇలాంటి ప్రమాదం లొ ప్రాణాలు పోతో ఎవరు బాధ్యత 🤔🤔

కులస్పూర్ గ్రామ యువత కు ప్రతి ఒక్కరి తరపున 🙏🙏🙏🙏 నమస్కారం ❤️❤️❤️

ఇదీ కులస్పూర్ గ్రామ యువత ఇచ్చిన వినతి పత్రం,

https://ba.bharataawaz.com/posts/24792

lick on the link ☝️☝️