విద్యారంగ అభివృద్ధికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ చేసిన సేవలు మరువలేనివి
కొత్తగూడెం కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు
గౌస్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో నివాళులు.. ముఖ్య అతిథులుగా జేబీ శౌరి, తూము చౌదరి
కొత్తగూడెం: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని కాంగ్రెస్ పార్టీ...