కామ్రేడ్ మలకం చంద్రశేఖర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
గుండ్లరేవులో ఘనంగా 20వ వర్ధంతి సభ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: కామ్రేడ్ మలకం చంద్రశేఖర్ 20వ వర్ధంతి సభను జూలూరుపాడు మండలం గుండ్లరేవు గ్రామంలో తాటి నరసింహారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ప్రజాపంథా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి బానోతు ధర్మ మాట్లాడుతూ.. ప్రజాపంథా పార్టీ...