Search
Discover new people, create new connections and make new friends
-
Please log in to like, share and comment!
-
"తిరుమలగిరిలో హ్యుందాయ్ షోరూమ్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం."|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్ మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్-1) శ్రీ కె. రాహుల్ రెడ్డి, ఐపీఎస్ ఆదేశాల మేరకు "అరైవ్ అలైవ్" కార్యక్రమంలో భాగంగా బుధవారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న హ్యుందాయ్ షోరూమ్‌లో ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుమలగిరి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రహదారి...0 Comments 0 Shares 245 Views 0 Reviews
-
"మీ సురక్ష”తో భద్రతకు బలమైన బాట.. 20 కాలనీల్లో ఆల్వాల్ పోలీసుల అవగాహన కార్యక్రమం.|మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మూడు నెలలుగా కొనసాగుతున్న “మీ సురక్ష” అప్లికేషన్‌పై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. గార్డెన్ మల్టీ డిగ్రీ కాలేజీ విద్యార్థులు, ఇన్స్పెక్టర్ వీర బాబు మరియు సంబంధిత సైబర్ ఎస్ఐల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 20...0 Comments 0 Shares 465 Views 0 Reviews
-
Madanapalle: మదనపల్లె గవిగుండు శివాలయంలో ఐటీబీపీ సిబ్బంది, హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛత కార్యక్రమం. పర్యావరణ పరిరక్షణపై అవగాహన.మదనపల్లె: మదనపల్లె సమీపంలోని గవిగుండు శివాలయం పరిసరాల్లో ఆదివారం ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) హెచ్‌సీ సిరిగల రెడ్డెప్ప ఆధ్వర్యంలో, సీటీఎంకు చెందిన హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు, క్రాస్ రోడ్ పంచాయతీ ఇందిరమ్మ కాలనీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో...0 Comments 0 Shares 123 Views 0 Reviews
-
NRI జంక్షన్ వద్ద డ్రగ్స్ వద్దు బ్రో సంకల్ప అవగాహన కార్యక్రమం*ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సంకల్ప అవగాహన కార్యక్రమం* మంగళగిరి మండలం ఎన్ఆర్ఐ జంక్షన్ వద్ద మంగళగిరి పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, వాహన చోదకులను లక్ష్యంగా చేసుకుని ‘డ్రగ్స్ వద్దు బ్రో’ సంకల్ప అవగాహన కార్యక్రమం మంగళగిరి గ్రామీణ పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్ఫలితాలు, ఆరోగ్యంపై పడే తీవ్ర ప్రభావాలు,...0 Comments 0 Shares 401 Views 0 Reviews
-
అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం*విజయవాడ నగరపాలక సంస్థ* *28-02-2026* *అగ్ని ప్రమాద నిరోధక అవగాహన కార్యక్రమం నిర్వహించిన విఎంసి ఫైర్ ఆఫీసర్స్* విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదాలను నిరోధించడానికి శనివారం ఉదయం విశ్వ వాణి స్కూల్, పటమట మరియు అనురాధ హాస్పిటల్, ఎలక్ట్రికల్ హై టెన్షన్ లైన్, భారతి నగర్ ను ఆకస్మిక తనిఖీ చేసారు వి యం సి సిబ్బంది. ఈ...0 Comments 0 Shares 344 Views 0 Reviews
-
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విస్తృత పోలీస్ అవగాహన కార్యక్రమం ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు జముల్దారాలో కళాబృందం ప్రదర్శనలు🎤భారత్ ఆవాజ్ న్యూస్ (కుమ్రం భీం ఆసిఫాబాద్): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముల్దారా గ్రామంలో ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం సభ్యులు తమ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సమాజంలో జరుగుతున్న పలు ప్రధానాంశాలపై గ్రామీణులకు చైతన్యం...0 Comments 0 Shares 81 Views 0 Reviews
-
టీడీపీ ఆధ్వర్యంలో SIR కార్యక్రమం: ఓటరు నమోదుపై అవగాహన.అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నేటిపాలెం గ్రామంలో టీడీపీ ఇంచార్జ్ బీదం గురునాథ్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ఓటరు జాబితాను పరిశీలించి, అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ...0 Comments 0 Shares 205 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం:లింగ వివక్షత, ఆరోగ్య సమస్యలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమంసోమల మండలం, నంజమ్ పేట గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు లింగ వివక్షతపై మండల వైద్యాధికారి జయసింహ, హెల్త్ ఎడ్యుకేటర్ రఫీ సోమవారం అవగాహన కల్పించారు. షుగర్, బీపీ, పక్షవాతం, క్యాన్సర్ వంటి వ్యాధుల గురించి కూడా వివరించారు. 'భేటీ బచావో భేటీ పడావ్' గురించి తెలియజేస్తూ, వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్య బృందం కూడా పాల్గొంది# కొత్తూరు...0 Comments 0 Shares 451 Views 0 Reviews
-
పుంగనూరు: కుష్టు వ్యాధిపై అవగాహన కార్యక్రమంపుంగనూరు నియోజకవర్గం, సోమల మండలంలో సోమవారం కుష్టువ్యాధిపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మహమ్మద్ రఫీ మాట్లాడుతూ, కుష్టువ్యాధిపై సమాజంలో ఉన్న వివక్షతను అంతం చేయాలని పిలుపునిచ్చారు. కుష్టువ్యాధి అవగాహన పక్షోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రజలలో అవగాహన కల్పించడానికి ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జయసింహ, వైద్య సిబ్బంది,...0 Comments 0 Shares 377 Views 0 Reviews
-
పెద్దాపురంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమంపెద్దాపురం పట్టణంలో మహిళలు, బాలికల భద్రతపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) కె.వి. సత్యనారాయణ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. మహిళలపై వేధింపులు, బాలలపై జరుగుతున్న అన్యాయాలపై పోలీసులకు వెంటనే సమాచారం అందించాలని సూచించారు. బాల్యవివాహాలను...0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం- ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమంసికింద్రాబాద్: పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం ను పురస్కరించుకోని ప్రత్యేక అవగాహన కార్యక్రమంను ట్రాఫిక్ పోలీసులు నిర్వహించారు. ట్రాఫిక్ నియమ నిబందనలు,వాటిని పాటించకపోతే విదించే చాలన్ల తో పాటు, ట్రాఫిక్ విభాగంలో ఉపయోగించే పరికరాల పై ప్రత్యేక అవగాహన కార్యక్రమంను సికింద్రాబాద్ బేగంపేట ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్ స్ట్యూట్ లో నిర్వహించారు. వందలాది మందిగా విద్యార్ధిని విద్యార్ధులు ఈ అవగాహన...0 Comments 0 Shares 570 Views 0 Reviews
-
పెద్దాపురం ఆసుపత్రిలో మాతృత్వం కార్యక్రమం 100వ వారం పూర్తిపెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న మాతృత్వం కార్యక్రమం 100వ వారాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు సుమారు 100 మంది గర్భిణీ స్త్రీలకు సంప్రదాయబద్ధంగా సీమంతాలు నిర్వహించి ఆశీర్వదించనున్నారు. తల్లి మరియు శిశు ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని...0 Comments 0 Shares 2K Views 0 Reviews
-
శాంతి భద్రతల కోసమే ‘పల్లెనిద్ర’ – సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు సామర్లకోట పోలీసు విభాగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం రాత్రి సామర్లకోట మండలం నవర గ్రామంలో సీఐ కృష్ణ భగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామస్తులతో కలిసి ‘పల్లెనిద్ర’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు తోడ్పడటమే లక్ష్యంగా చేపట్టినట్లు తెలిపారు. గ్రామస్తులతో నేరుగా మమేకమై వారి...0 Comments 0 Shares 2K Views 0 Reviews
More Results