🎤భారత్ ఆవాజ్ న్యూస్ (కుమ్రం భీం ఆసిఫాబాద్): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముల్దారా గ్రామంలో ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం సభ్యులు తమ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సమాజంలో జరుగుతున్న పలు ప్రధానాంశాలపై గ్రామీణులకు చైతన్యం...